Mana Ghantasala Song Lyrics

Sree vEnkaTESwara maahaatmyam padyaalu

Movie:Sree vEnkaTESwara maahaatmyamLyrics:Naarapa Reddi
Music:Singers:ghaMTasaala
Submitted by: Krishna Kandadai

చిలిపి చేశ్టల తన్నిన చిన్నిపాప
           చివురుటడుగుల ముద్దులు చిలికి మురిసి
           తనయుదురుగాని యే తల్లితండ్రులైన
           ఆగ్రహింతురె బిడ్డపై అంబుజాక్షి


పావనంబయ్యె నయ్య నా జీవనంబు
           పావనంబాయె నా కౌస్తుభంబు
           దాన సిరియు సిరియేలు వైకుంఠపురము గూడ
           పావనం బాయె నేడు తాపస వరేణ్యా

ఒంటివాడ నేను ఉనికి యీ జగమెల్ల
          కన్నవారు లేరు కలను నేను
          ఎవరి వాడ కాను ఎల్లరు నావారే
          తొల్లి కలదు సిరియు తొలగె నేడు


cilipi cEshTala tannina cinnipApa
           civuruTaDugula muddulu ciliki murisi
           tanayudurugAni yE tallitaMDrulaina
           aagrahiMture biDDapai aMbujaaxi


paavanaMbayye nayya nA jeevanaMbu
           paavanaMbAye nA kaustubhaMbu
           dAna siriyu siriyElu vaikuMThapuramu gUDa
           paavanaM baaye nEDu taapasa varENyA

oMTivADa nEnu uniki yii jagamella
          kannavAru lEru kalanu nEnu
          evari vADa kaanu ellaru nAvArE
          tolli kaladu siriyu tolage nEDu

EDIT