Mana Ghantasala Song Lyrics

bulibuli errani buggala dAnA

Movie:SriimantuDuLyrics:kosaraju
Music:Ti vi calapati rAvuSingers:ghaMTasaala
Submitted by: Krishna Kandadai

బులిబులి ఎర్రని బుగ్గల దానా

చెంపకు చారెడు కన్నుల దాన                      (బులి)

మరచిపోయావా నువ్వే మారిపోయావా అయ్యో

మరచిపోయావా నువ్వే మారిపోయావా            



చెడ్డదారిలో తిరిగానె నే చెంప దెబ్బలే తిన్నానె (౨)

మంచిమాట నీ నోట వినాలనీ...ఓహో రాధా ఒక్క 

మంచిమాట..  ఒక్క మంచిమాట నీ నోట వినాలనీ  మనసుమార్చుకుని వచ్చానేవచ్చానే    (బులి)



బొమ్మలపెళ్ళి చేసావే యీ బొమ్మకు హారం వేసావే (౨)

చచ్చి బ్రతికి నీ చెంతకు వస్తే...అయ్యో రాధా నే  చచ్చి బ్రతికి నీ చెంతకు వస్తే

నన్నే కాదని అంటావే అంటావే   (బులి)



ఎవడో రాజా అంటావే నీ రాజా నే కాదంటావే (౨)

కళ్ళు తెరుచుకో నిజం తెలుసుకో (౨)

కావాలంటె పరిక్శ చేసుకో చూసుకో



బులిబులి ఎర్రని బుగ్గల దానా

చెంపకు చారెడు కన్నుల దాన                      

మరిచిపోయావా నువ్వే మారిపోయావా అయ్యో

మారిపోయావా నువ్వే పారిపోయావా




bulibuli errani buggala dAnA
ceMpaku cAreDu kannula dAna                      (buli)
maracipOyAvA nuvvE mAripOyAvA ayyO
marachipOyaavaa nuvvE mAripOyAvA            

ceDDadArilO tirigAne nE ceMpa debbalE tinnAne (2)
maMcimATa nii nOTa vinaalanii...OhO rAdhA okka 
maMchimATa..  okka maMchimATa nii nOTa vinaalanii  manasumArcukuni vaccAnEvaccAnE    (buli)

bommalapeLLi cEsAvE yii bommaku hAraM vEsAvE (2)
cacci bratiki nii ceMtaku vastE...ayyO rAdhA nE  cacci bratiki nii ceMtaku vastE
nannE kAdani aMTAvE aMTAvE   (buli)

evaDO rAjA aMTAvE nii rAjA nE kAdaMTAvE (2)
kaLLu terucukO nijaM telusukO (2)
kAvAlaMTe pariksha cEsukO cUsukO

bulibuli errani buggala dAnA
ceMpaku cAreDu kannula dAna                      
maricipOyAvA nuvvE mAripOyAvA ayyO
mAripOyAvA nuvvE pAripOyAvA


EDIT