|
Mana Ghantasala Song LyricsentO cinnadi jiivitam inkA cinnadi yauvanam |
| Movie:SriimantuDu | Lyrics:? |
| Music:Ti vi calapati rAvu | Singers:ghaMTasaala |
| Submitted by: Krishna Kandadai | |
ఎంతో చిన్నది జీవితం ఇంకా చిన్నది యౌవనం (౨) అనుభవించరా జీవితం ఆగదు ఆగదు ఆగదు ఆగదు యౌవనం (ఎంతో) ప్రతి నిమిశం విలువైనది ప్రతి మగువ సొగసైనది రోజొక తాజా రోజాపై మోజు పడేదే యౌవనం అనుభవించరా ....అనుభవించరా జీవితం ఆగదు ఆగదు ఆగదు ఆగదు యౌవనం (ఎంతో) మమతలు నీలో పెంచకు భ్ర్మలో కాలం గడపకు (౨) ఎవరికి వారే తెలుసుకో యమునా తీరే కలుసుకో అనుభవించరా ....అనుభవించరా జీవితం ఆగదు ఆగదు ఆగదు ఆగదు యౌవనం (ఎంతో) హాయిగా జీవించేందుకు వెనకా ముందు ఎందుకు మధువులు నిండిన అధరం అన్నిటిలోఅతి మధురము అనుభవించరా .....అనుభవించరా జీవితం ఆగదు ఆగదు ఆగదు ఆగదు యౌవనం | |
eMtO cinnadi jiivitaM iMkA cinnadi yauvanaM (2) anubhaviMcarA jiivitaM aagadu aagadu aagadu aagadu yauvanaM (eMtO) prati nimishaM viluvainadi prati maguva sogasainadi rOjoka tAjA rOjApai mOju paDEdE yauvanaM anubhaviMcarA ....anubhaviMcarA jiivitaM aagadu aagadu aagadu aagadu yauvanaM (eMtO) mamatalu niilO peMcaku bhrmalO kAlaM gaDapaku (2) evariki vArE telusukO yamunA tiirE kalusukO anubhaviMcarA ....anubhaviMcarA jiivitaM aagadu aagadu aagadu aagadu yauvanaM (eMtO) hAyigA jiiviMcEMduku venakA muMdu eMduku madhuvulu niMDina adharaM anniTilOati madhuramu anubhaviMcarA .....anubhaviMcaraa jiivitaM aagadu aagadu aagadu aagadu yauvanaM | |