|
Mana Ghantasala Song LyricskRshNuDu eggu siguulu lEka EkacakrapurAna |
| Movie:SriikRshNArjuna yuddham | Lyrics:? |
| Music:peMDyAla | Singers:ghaMTasaala |
| Submitted by: Krishna Kandadai | |
కృశ్ణుడు ఎగ్గు సిగుఉలు లేక ఏకచక్రపురాన
బిక్షాటనము చేసి వెలయలేదె
అర్జునుడు నల్లపిల్లివోలె ఇల్లిల్లు గాలించి
పాల్వెన్న దొంగిలి ప్రబల లేదె
కృ అడ్డువచ్చునటంచు ఆ ఏకలవ్యుని
వ్రేలును నరికించి వెలగలేదె
అ అడ్డు వచ్చినయంత అర్ధాంగి రుక్మిణి
తరుణి సోదరి తల గొరగ లేదె
కృ ఒక ఇంతినేవురు ఉద్వాహమై రాజ
కుల ప్రతిశ్ఠను బుగ్గి కలుపలేదె
అ పతులనేమార్చీ వ్రేపల్లె భామలతోడ
మర్'అగి యాదవకీర్తి చెర్'ఉపలేదె
కృ ఋశులు మునులును భక్తి కీర్తించు దివ్య
పురుశ లక్షణ మర్మము నర్'అయలేక
ధరణి మాలీలలకె అపార్ధము ఘటించు
ఇంత మూర్ఖుడవని ఎన్న డెరుగనైతి
అ వంచనలు దొంగతనములు వక్రగతులె
ప్రమ లీలలుగా చాటు వఠ్ఠి భజన
పరుల మూర్ఖత అవతార పురుశుడనని
నెగడెదవుగాని ఎరుగనే నీ చరిత్ర
| |
kRshNuDu eggu siguulu lEka EkacakrapurAna
bixATanamu cEsi velayalEde
arjunuDu nallapillivOle illillu gAliMci
pAlvenna doMgili prabala lEde
kR aDDuvaccunaTaMcu A Ekalavyuni
vrElunu narikiMci velagalEde
a aDDu vaccinayaMta ardhAMgi rukmiNi
taruNi sOdari tala goraga lEde
kR oka iMtinEvuru udvAhamai rAja
kula pratishThanu buggi kalupalEde
a patulanEmArcii vrEpalle bhAmalatODa
mar'agi yAdavakiirti cer'upalEde
kR Rshulu munulunu bhakti kiirtiMcu divya
purusha laxaNa marmamu nar'ayalEka
dharaNi mAliilalake apArdhamu ghaTiMcu
iMta mUrkhuDavani enna Deruganaiti
a vaMcanalu doMgatanamulu vakragatule
prama liilalugA cATu vaThThi bhajana
parula mUrkhata avatAra purushuDanani
negaDedavugAni eruganE nii caritra
| |