Mana Ghantasala Song Lyrics

upakAraMbulu cEsinADa kada; ennO riitulan; nAke nE

Movie:SriikRshNArjuna yuddhamLyrics:?
Music:peMDyAlaSingers:ghaMTasaala
Submitted by: Krishna Kandadai

         ఉపకారంబులు చేసినాడ కద; ఎన్నో రీతులం; నాకె నే
         డపకారంబు ఘటింప  జూచుటలు మేలా నీకు పార్ధా ! మహా
         విపదబ్ధిం వడిదాటి నౌకను వెసం విధ్వంసముం జేయునీ
         కపటా చార కృతఘ్నవర్తనల లోకంబెందు హర్శించునే

         ఆపదలు మేమె తరియించు అదను జూచి
         ఉట్టిపడెదవు మమ్మెల్ల ఉద్ధరించు
         ఘనుడనని కీర్తి కనెదవు కాని కృశ్ణ !
         నీవు లేకున్న మేము రాణింపలేమె

         upakAraMbulu cEsinADa kada; ennO riitulaM; nAke nE
         DapakAraMbu ghaTiMpa  jUcuTalu mElA niiku pArdhA ! mahA
         vipadabdhiM vaDidATi naukanu vesaM vidhvaMsamuM jEyunii
         kapaTA cAra kRtaghnavartanala lOkaMbeMdu harshiMcunE
  
         aapadalu mEme tariyiMcu adanu jUci
         uTTipaDedavu mammella uddhariMcu
         ghanuDanani kiirti kanedavu kAni kRshNa !
         niivu lEkunna mEmu rANiMpalEme

EDIT