|
Mana Ghantasala Song LyricssthANuMDE hari paxamun goni mahauddhatyaMbunan vaccinan |
| Movie:SriikRshNArjuna yuddham | Lyrics:? |
| Music:peMDyAla | Singers:ghaMTasaala |
| Submitted by: Krishna Kandadai | |
స్థాణుండే హరి పక్షముం గొని మహౌద్ధత్యంబునం వచ్చినం
రానీ ; బంధులు మిత్రులుం తుదకు సాంరాజ్యప్రభల్ పోయినం
పోనీ ; కృశ్ణుడె పోరు తప్ప దననీ ; ముల్లోకముల్ సాక్షిగా
ఏ నీ ప్రాణము కాచి తీరెద భయం బింకేల వర్జింపుమా
| |
sthANuMDE hari paxamuM goni mahauddhatyaMbunaM vaccinaM
rAnii ; baMdhulu mitruluM tudaku sAMrAjyaprabhal pOyinaM
pOnii ; kRshNuDe pOru tappa dananii ; mullOkamul sAxigA
E nii prANamu kAci tiireda bhayaM biMkEla varjiMpumA
| |