|
Mana Ghantasala Song LyricsnEDE hAyi hAyi! Anandamu cindErEyi |
| Movie:satiisukanya | Lyrics:rAmacand |
| Music:ghaMTasaala | Singers:ghaMTasaala, liila |
| Submitted by: Krishna Kandadai | |
నేడే హాయి హాయి! ఆనందము చిందేరేయి
సు ఆశలన్ని మోసులేసి తనువె పండెగా
చ్య మానసమున మోహమేదొ మధువె చిందెగా
సు రాగముల, అనురాగముల నవరాగాల లీలా
చ్య రంజిలె నా హృది గానాల తేలా "నేడే"
సు అందమైన చందమామ పొంచీ చూచెనే
చ్య అందాల రాణి నీవేయని చెంతాచేరెనే
సు హాసములా పరిహాసములా దరహాసాలివేలా
చ్య లాస్యముతో మది దోచావె బేలా "నేడే"
| |
nEDE hAyi hAyi! AnaMdamu ciMdErEyi
su ASalanni mOsulEsi tanuve paMDegA
cya mAnasamuna mOhamEdo madhuve ciMdegA
su rAgamula, anurAgamula navarAgAla liilA
cya raMjile nA hRdi gAnAla tElA "nEDE"
su aMdamaina caMdamAma poMcii cUcenE
cya aMdAla rANi niivEyani ceMtAcErenE
su hAsamulA parihAsamulA darahAsAlivElA
cya lAsyamutO madi dOcAve bElA "nEDE"
| |