Mana Ghantasala Song Lyrics

OhO mEghasakhA

Movie:??Lyrics:SriiSrii
Music:Singers:G
Submitted by: Krishna Kandadai

ఓహో మేఘసఖా
   ఒకచో ఆగేవో
నాతో పగదాల్చి
   చాటుగ దాటేవో  

నా కలలు వ్యర్ధమయి నీవలె నేనే నిలిచా
నా కథలే ఆపదలై అందరిలాగే వున్నా
మేడయే ఆమె వీడు
పూరిల్లే నా గూడు
బాధలే నా తోడు
ఇక నా ప్రేయసి నాకు
చేరువకాదేనాడు  

ఊరంతా నిదురించె జాగరమే నావంతు
జగమంతా నవ్వింది ఏడ్చేనులే నెలరేడు
బాటయిదే బహుదూరం
పయనం ఎంతో భారం
నాగతి ఇప్పుడు చూడు
ఇక నా ప్రేయసి నాకు
చేరువకాదేనాడు 

OhO mEghasakhA
   okacO aagEvO
nAtO pagadAlci
   cATuga dATEvO  

nA kalalu vyardhamayi niivale nEnE nilicA
nA kathalE aapadalai aMdarilAgE vunnA
mEDayE aame viiDu
pUrillE nA gUDu
bAdhalE nA tODu
ika nA prEyasi nAku
cEruvakAdEnADu  

UraMtA niduriMce jAgaramE nAvaMtu
jagamaMtA navviMdi EDcEnulE nelarEDu
bATayidE bahudUraM
payanaM eMtO bhAraM
nAgati ippuDu cUDu
ika nA prEyasi nAku
cEruvakAdEnADu 

EDIT