Mana Ghantasala Song Lyrics

ciikaTilO, kAru ciikaTilO

Movie:manushulu mArAliLyrics:SriiSrii
Music: Singers:Ghantasala
Submitted by: Krishna Kandadai

చీకటిలో, కారు చీకటిలో

కాలమనే కడలిలో

శోకమనే పడవలో

ఏ దరికో - ఏ దెసకో 



మనసున పెంచిన మమతలు పోయె

మమతలు పంచిన మనిశే  పోయె

మనిశేలేని మౌనంలోన

మనుగడ చీకటి మయమైపోయె

లేరెవరూ - నీకెవరూ 



జాలరివలఓ చాపవు నీవే

గానుగమరలో చెరకువు నీవే

జాలే లేని లోకంలోన

దారే లేని మనిశివి నీవే

లేరెవరు - నీకెవరూ 




ciikaTilO, kAru ciikaTilO
kAlamanE kaDalilO
SOkamanE paDavalO
E darikO - E desakO 

manasuna peMcina mamatalu pOye
mamatalu paMcina manishE  pOye
manishElEni maunaMlOna
manugaDa ciikaTi mayamaipOye
lErevarU - niikevarU 

jAlarivalaO cApavu niivE
gAnugamaralO cerakuvu niivE
jAlE lEni lOkaMlOna
dArE lEni manishivi niivE
lErevaru - niikevarU 


EDIT