Mana Ghantasala Song Lyrics

aa cevilO rahasyaM, ii cevilO rahasyaM

Movie:cevilO rahasyaMLyrics:SriiSrii
Music:Singers:G
Submitted by: Krishna Kandadai

ఆ చెవిలో రహస్యం, ఈ చెవిలో రహస్యం
అన్నిటికీ సిధ్ధపడాలి
అదే అవసరం, అవసరం, అవసరం 

??సురుకోసమొక వైపు పోరాడు వేళనే
పదవికోస మొకవైపు పోరాటం సాగెరా
దుహ్ఖాలే వేధిస్తే తూలిపడు దీనుల
ఒక పక్క చూస్తూ మరి ఉల్లాసం ఏలరా ?
కల్యాణం చెయ్యగా కావాలా అందలం ?
????రీ అవసరమా ? ఊరేగుట ముఖ్యమా ?
???? మాని ఎవడైనను కల్యాణమాడితే
మనిశికి బిడ్డ పాప జనియించకపోవునా ?
??నరాని రహస్యం, కనరాని రహస్యం
అన్నిటికీ సిధ్ధపడాలి 

??చ్చటగా ముచ్చటగా హెచ్చు నగల్ తొడిగితే
??ర్యాద, సౌందర్యం వచ్చుననుట పిచ్చియే !
??ంచి మెసలు దొంగలకు మంచి తరుణమే కదా !
??ంతులకీ గుణపాఠం తెలిసిందో తెలియదో 

నిరు పేదలు నివసించే గుడిసెలలోనైనను
????గాలి, చంద్రకాంతి ప్రసరించకపోవునా ?
????వంతులు, ధనవంతులు భగవంతుని సాక్షిగా
????హీనుల కశ్టాలను తొలగించుట ధర్మము !

ఆకలితో బాధపడే అనాధల రక్షించగా
సిరిసంపదకల వారు మునుముందుకు రావలె;
ధనముందని పెనుగర్వం తలకెక్కనితీరుగా
తగురీతుల ఉపకారంఉలొనరించుట న్యాయము 


aa cevilO rahasyaM, ii cevilO rahasyaM
anniTikii sidhdhapaDAli
adE avasaraM, avasaraM, avasaraM 

??surukOsamoka vaipu pOrADu vELanE
padavikOsa mokavaipu pOrATaM sAgerA
du@hkhAlE vEdhistE tUlipaDu diinula
oka pakka cUstU mari ullAsaM ElarA ?
kalyANaM ceyyagA kAvAlA aMdalaM ?
????rii avasaramA ? UrEguTa mukhyamA ?
???? mAni evaDainanu kalyANamADitE
manishiki biDDa pApa janiyiMcakapOvunA ?
??narAni rahasyaM, kanarAni rahasyaM
anniTikii sidhdhapaDAli 

??chchaTagA muchchaTagA heccu nagal toDigitE
??ryAda, sauMdaryaM vaccunanuTa picciyE !
??Mci mesalu doMgalaku maMci taruNamE kadA !
??Mtulakii guNapAThaM telisiMdO teliyadO 

niru pEdalu nivasiMcE guDiselalOnainanu
????gAli, caMdrakAMti prasariMcakapOvunA ?
????vaMtulu, dhanavaMtulu bhagavaMtuni sAxigA
????hiinula kashTAlanu tolagiMcuTa dharmamu !

AkalitO bAdhapaDE anAdhala raxiMcagA
sirisaMpadakala vAru munumuMduku rAvale;
dhanamuMdani penugarvaM talakekkanitiirugA
taguriitula upakAraMulonariMcuTa nyAyamu 


EDIT