Mana Ghantasala Song Lyrics

madi uyyAlalUge nava bhAvAlEvO rEgE mAnasamAnanda mAye nahO (2)

Movie:bhalE ammAyiluLyrics:?
Music:?Singers:ghaMTasaala, liila
Submitted by: Krishna Kandadai

      మది ఉయ్యాలలూగె నవ భావాలేవో రేగే మానసమానంద మాయె నహో (౨)

  అ   ప్రేమతో గగన వీధులలో హాయిగా ఎగిరి పోవుదమా (౨)
      మది ఉయ్యాలలూగె నవ భావాలేవో రేగే మానసమానంద మాయె నహో

  ఆ  తీయని కోరికలూరెను నాలో తెలియదు కారణమేమొ
      ప్రేమ యిదేనా ప్రణయమిదేనా (౨)
      నూతన యవ్వన సమయమునా
      మది ఉయ్యాలలూగె నవ భావాలేవో రేగే మానసమానంద మాయె నహో

  అ   చిన్నతనమేల సిగ్గుపడనేల మన్నన లెందుకు మనలోన
  ఆ  ప్రేమలో కరగి పోవుదమ భేదమే మరచి పోవుదమ (౨)
      మది ఉయ్యాలలూగె నవ భావాలేవో రేగే మానసమానంద మాయె నహో

  అ   ఒ' చెలియా మన జీవితమంతా పున్నమ వెన్నెల కాదా (౨)
  ఆ  రేయిపగలూ నేను మురిపించి నిను వలపించి
      ప్రేమ జగానికి కొనిపోనా
  ఇ   మది ఉయ్యాలలూగె నవ భావాలేవో రేగే మానసమానంద మాయె నహో

      madi uyyAlalUge nava bhAvAlEvO rEgE mAnasamAnaMda mAye nahO (2)
  
  a   prEmatO gagana viidhulalO hAyigA egiri pOvudamA (2)
      madi uyyAlalUge nava bhAvAlEvO rEgE mAnasamAnaMda mAye nahO
  
  aa  tiiyani kOrikalUrenu nAlO teliyadu kAraNamEmo
      prEma yidEnA praNayamidEnA (2)
      nUtana yavvana samayamunA
      madi uyyAlalUge nava bhAvAlEvO rEgE mAnasamAnaMda mAye nahO
  
  a   cinnatanamEla siggupaDanEla mannana leMduku manalOna
  aa  prEmalO karagi pOvudama bhEdamE maraci pOvudama (2)
      madi uyyAlalUge nava bhAvAlEvO rEgE mAnasamAnaMda mAye nahO
  
  a   o' celiyA mana jiivitamaMtA punnama vennela kAdA (2)
  aa  rEyipagalU nEnu muripiMci ninu valapiMci
      prEma jagAniki konipOnA
  i   madi uyyAlalUge nava bhAvAlEvO rEgE mAnasamAnaMda mAye nahO

EDIT