|
Mana Ghantasala Song LyricsmOmu cUDa vEDukA |
| Movie:bhakta Sabari | Lyrics:mallAdi |
| Music:penDyAla | Singers:ghaMTasaala |
| Submitted by: Krishna Kandadai | |
(ప్రకృతి గీతము)
కరుణ ఓ వన్నె వన్నెల - చిన్నారీ - నీ
మోము చూడ వేడుకా
గోము చూడ వేడుకా
ఓ వన్నె వన్నెల - చిన్నారీ
మరీ మరీ నీ సొగసరి "మోము"
విరజాజులె చిరునవ్వులు
మరుమల్లెలె వాల్ చూపులు
నీ కలకల లోకా లేలునె
అందరాని అందాలబాల "మోము"
పైరుగాలి అలలతేలె
మొయిలుతీరు ముంగురులు
కనుల తళుకు కదలే కులుకు
నిలువ నీయవే వయ్యారి "మోము"
అలిగినా కలిగినా
నీ అందము మారదే
వాడి వేడి చూపులె
పూబోణి మాకు వరాలే
కలకాలము మనకీ
పరవశమే శాశ్వతమే
నీవు మారినా నేను మారనే - ఏమారనే "మోము"
| |
(prakRti giitamu)
karuNa O vanne vannela - cinnArii - nii
mOmu cUDa vEDukA
gOmu cUDa vEDukA
O vanne vannela - cinnArii
marii marii nii sogasari "mOmu"
virajAjule cirunavvulu
marumallele vAl cUpulu
nii kalakala lOkA lElune
aMdarAni aMdAlabAla "mOmu"
pairugAli alalatEle
moyilutiiru muMgurulu
kanula taLuku kadalE kuluku
niluva niiyavE vayyAri "mOmu"
aliginA kaliginA
nii aMdamu mAradE
vADi vEDi cUpule
pUbONi mAku varAlE
kalakAlamu manakii
paravaSamE SASvatamE
niivu mArinA nEnu mAranE - EmAranE "mOmu"
| |