Movie:iddaru mitrulu - 1961 | Lyrics:Sree Sree |
Music:saaloori raajESwararaavu | Singers:ghaMTasaala, suSeela |
Submitted by: PM |
ఆ...ఆ..ఆ..ఓ..ఓ..ఓ..
పాడవేల రాధిక ప్రణయసుధా గీతిక
పాడవేల రాధిక
ఈ వసంతయామినిలో.. ఈ వెన్నెల వెలుగులలో ఓ..(౨)
జీవింతమే పులకించగ (౨)
నీ వీణను సవరించి (పాడవేల రాధిక)
గోపాలుడు నిను వలచి నీ పాటను మది తలచి (౨)
ఏ మూలనొ పొంచి పొంచి (౨)
నిలుచున్నాడనియెంచి (పాడవేల రాధిక)
వేణుగానలోలుడు నీ వీణామృదు రవము విని ఈ..(౨)
ప్రియమారగ నినుజేరగ దయచేసెడి శుభవేళ
పాడవేల రాధిక ప్రణయసుధా గీతిక
పాడవేల రాధిక
|
aa...aa..aa..O..O..O..
paaDavEla raadhika praNayasudhaa geetika
paaDavEla raadhika
ee vasaMtayaaminilO.. ee vennela velugulalO O..(2)
jeeviMtamE pulakiMcaga (2)
nee vINanu savariMci (paaDavEla raadhika)
gOpaaluDu ninu valaci nee paaTanu madi talaci (2)
E moolano poMci poMci (2)
nilucunnaaDaniyeMci (paaDavEla raadhika)
vENugaanalOluDu nee veeNaamRdu ravamu vini I..(2)
priyamaaraga ninujEraga dayacEseDi SubhavELa
paaDavEla raadhika praNayasudhaa geetika
paaDavEla raadhika
|