Mana Ghantasala Song Lyrics

virisiMdi viMta haayi

Movie:baalanaagamma - 1959Lyrics:samudraala jooniyar
Music:Ti. vi. raajuSingers:ghaMTasaala, jikki
Submitted by: PM

విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి

అందాల చందమామ చెంతనుంది అందుకె (౨)



విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి



వలపు పూబాల చిలికించేను గారాల(౨)

అల చిరుగాలి సొకున  మేను తూలెనందుకె



(విరిసింది..అందాల...విసింది..)



జగతి వినుపించే యువ భావాలు చిందాయి(౨)

ఇల పులకించెనీయల సోయగాలనందుకె



(విరిసింది..అందాల...విసింది..)

ఆహా..అహ..ఆ..
virisiMdi viMta haayi murisiMdi nETi rEyi
aMdaala caMdamaama ceMtanuMdi aMduke (2)

virisiMdi viMta haayi murisiMdi nETi rEyi

valapu poobaala cilikiMcEnu gaaraala(2)
ala cirugaali sokuna  mEnu toolenaMduke

(virisiMdi..aMdaala...visiMdi..)

jagati vinupiMcE yuva bhaavaalu ciMdaayi(2)
ila pulakiMceneeyala sOyagaalanaMduke

(virisiMdi..aMdaala...visiMdi..)
aahaa..aha..aa..