Mana Ghantasala Song Lyrics

idiye haayi kalupumu cEyi

Movie:rOjulu maaraayi - 1955Lyrics:kosaraaju
Music:maasTar vENu Singers:ghaMTasaala, jikki
Submitted by: PM

ఇదియె హాయి కలుపుము చేయి 

వేయి మాటలేలనింక(౨) హో..ఇదియె హాయి కలుపుము చేయి 



ఓ..ఓ..ఆ చూపులోనె కురియును తేనె చిరునగవాహ వెలుగులవానె

మనసేదొ హాయిసూలులే హో..మనసేదొ హాయిసూలులే  

నీవాడినమాట సాటిలేని పూలబాట హో..ఇదియె 



అందాలలోన నడవడిలోన తొలుతను  నీవె తెలియగ రావె

బ్రతుకున మేలు చూపవె హో..బ్రతుకున మేలు చూపవె

నీ చూపేచాలు అదె నాకు వేలవేలు..హొ..ఇదియె హాయి 



ఈలొకమేమొ మరేలోకమేమో మనసులతోనె తనువులు తేలె

బ్రతుకిక తూగుతూయలె హో..బ్రతుకిక తూగుతూయలె

ఈనటి ప్రేమ (లొటు లేని మేటి సీమ)(౨)



హొ..ఇదియె హాయి కలుపుము చేయి 

వేయి మాటలేలనింక(౨) హో..ఇదియె హాయి కలుపుము చేయి
idiye haayi kalupumu cEyi 
vEyi maaTalElaniMka(2) hO..idiye haayi kalupumu cEyi 

O..O..aa coopulOne kuriyunu tEne cirunagavaaha velugulavaane
manasEdo haayisoolulE hO..manasEdo haayisoolulE  
neevaaDinamaaTa saaTilEni poolabaaTa hO..idiye 

aMdaalalOna naDavaDilOna tolutanu  neeve teliyaga raave
bratukuna mElu coopave hO..bratukuna mElu coopave
nee coopEcaalu ade naaku vElavElu..ho..idiye haayi 

eelokamEmo marElOkamEmO manasulatOne tanuvulu tEle
bratukika toogutooyale hO..bratukika toogutooyale
eenaTi prEma (loTu lEni mETi seema)(2)

ho..idiye haayi kalupumu cEyi 
vEyi maaTalElaniMka(2) hO..idiye haayi kalupumu cEyi