Mana Ghantasala Song Lyrics

nannu vadali neevu pOlEvulE

Movie:maMchi manasulu - 1962Lyrics:daaSarathi
Music:ke. Vi. mahadEvan Singers:ghaMTasaala, suSeela
Submitted by: PM

నన్ను వదలి నీవు పోలేవులే అదీ నిజములే 

పూవు లేక తావి విలువలేదులే..ఏ..లేదులే



తావి లేని పూవు విలువలెనిదే ఇదీ నిజములే

నెను లెని నీవు లేనె లేవులే..ఏ..లేవులే



నా మనసే చిక్కుకునే నీ చూపుల వలలొ 

నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో(౨)

చిరకాలపు నా కలలె ఈనాటికి నిజమాయె(౨)

దూరదూర తీరాలు చేరువై పొయె ఓ...



(తావి లేని..)



సిగ్గు తెరలలో కనులు దించుకుని తలను వంచుకుని 

బుగ్గ మీద పెల్లిబొట్టు ముద్దులాడ

రంగులీను నీ మెడలో బంగారపు తాళి గట్టి

పొంగిపోవు శుభదినం రానున్నదిలే ఓ...



(నన్ను వదలి...)



తొలినాటి రేయి తడబాటుపడుతు మెలమెల్లగా నీవు రాగా

నీ మేని హొయలు నీలోని వగలు నాలోన గిలిగింతలిడగ

ఃఋదయాలు కలసి వుయ్యాలలూగి ఆకాశమె అందుకొనగా

పైపైకి సాగే మేఘాలదాటి కనరాని లోకాలు కనగా



ఆహా..ఓహో..మూహూ...ఆ..ఆ..ఆ...



ఓ...నిన్ను వదలి నేనుపోలేనులే అదీ నిజములే

నీవు లేని నేను లేనెలేనులే..లేనులే
nannu vadali neevu pOlEvulE adI nijamulE 
poovu lEka taavi viluvalEdulE..E..lEdulE

taavi lEni poovu viluvalenidE idI nijamulE
nenu leni neevu lEne lEvulE..E..lEvulE

naa manasE cikkukunE nee coopula valalo 
naa vayasu naa sogasu niMDenu nee madilO(2)
cirakaalapu naa kalale eenaaTiki nijamaaye(2)
dooradoora teeraalu cEruvai poye O...

(taavi lEni..)

siggu teralalO kanulu diMcukuni talanu vaMcukuni 
bugga meeda pelliboTTu muddulaaDa
raMguleenu nee meDalO baMgaarapu taaLi gaTTi
poMgipOvu SubhadinaM raanunnadilE O...

(nannu vadali...)

tolinaaTi rEyi taDabaaTupaDutu melamellagaa neevu raagaa
nee mEni hoyalu neelOni vagalu naalOna giligiMtaliDaga
HRdayaalu kalasi vuyyaalaloogi aakaaSame aMdukonagaa
paipaiki saagE mEghaaladaaTi kanaraani lOkaalu kanagaa

aahaa..OhO..mUhU...aa..aa..aa...

O...ninnu vadali nEnupOlEnulE adI nijamulE
neevu lEni nEnu lEnelEnulE..lEnulE