Mana Ghantasala Song Lyrics

oorEdi pErEdi O caMdamaama

Movie:raajamakuTaM - 1960Lyrics:naagaraaju
Music:maasTar^ vENu (ji.rajanIkaaMta raavu)Singers:ghaMTasaala, leela
Submitted by: PM

ఎందుండి వచ్చేవో ఏదిక్కు పోయేవో ఓ...ఓ..



ఊరేది పేరేది ఓ చందమామ (౨)

నిను చూసి నీలి కలువ పులకింపనేల



ఓ..ఓ..జాబిల్లి నీలి కలువ విడరాని జంట

ఊరేల పేరేల ఓ కలువ బాల

ఊగెటి తూగెటి ఓ కలువ బాల



ఆ..ఆ..ఆ..



విరిసిన రేకుల చెలువనుర..ఆ..ఆ..

కురిసే తేనేల కలువనుర

దరిపి వెన్నెలెల దొర రారా ఆ..ఆ..ఆ..



మరుగెలనురా నెలరాజ తెర తీయర చుక్కల రేడ 

రావోయి రావోయి ఓ చందమామ



పరువములొలికే విరిబోణి(౨)

స్వప్నసరసిలో సుమరాణి ఆ..ఆ..

కొలనంతా వలపున తూగే అలలై పులకింతలు రేగే

నీవాడ నేగాన ఓ కలువ బాల



తరుణ మధుర మొహనా హిమచర 

గరళ యవ్వనా మురాతి కనర

సురుచి రమన నా నివాళి ఇదిగో(౨)

వలచిన నా ఃఋదయమె గైకొనరార
















eMduMDi vacchEvO Edikku pOyEvO O...O..

oorEdi pErEdi O caMdamaama (2)
ninu choosi neeli kaluva pulakiMpanEla

O..O..jaabilli neeli kaluva viDaraani jaMTa
oorEla pErEla O kaluva baala
oogeTi toogeTi O kaluva baala

aa..aa..aa..

virisina rEkula cheluvanura..aa..aa..
kurisE tEnEla kaluvanura
daripi vennelela dora raaraa aa..aa..aa..

marugelanuraa nelaraaja tera teeyara chukkala rEDa 
raavOyi raavOyi O caMdamaama

paruvamulolikE viribONi(2)
swapnasarasilO sumaraaNi aa..aa..
kolanaMtaa valapuna toogE alalai pulakiMtalu rEgE
neevaaDa nEgaana O kaluva baala

taruNa madhura mohanaa himacara 
garaLa yavvanaa muraati kanara
suruci ramana naa nivaaLi idigO(2)
valacina naa HRdayame gaikonaraara