Mana Ghantasala Song Lyrics

navvulanadilO puvvula paDava kadilE

Movie:marmayOgi - 1963Lyrics:aarudra
Music:ghaMTasaalaSingers:ghaMTasaala, leela
Submitted by: PM

ఆ..ఆ..ఆ..ఓ..ఓ..ఓ..



నవ్వులనదిలో పువ్వుల పడవ కదిలే

ఇది మైమరపించే హాయి ఇక రానే రాదీ రేయి



అనుకోని సుఖము పిలిచేను అనురాగ మధువు వొలికేను (౨)

కొనగీటితో నిను తాకితే పులకించవలయు ఈ మేను (నవ్వు)



(నవ్వులనదిలో పువ్వుల పడవ ...)



నిదురించవోయి వడిలోన నిను వలచెనోయి నెరజాణ (౨)

అరచేతిలో వైకుంఠము దొరికేను నీకు నిమిశాన (నవ్వు)



(నవ్వులనదిలో పువ్వుల పడవ ...)



ఆహాహ...హాహా...ఒహొహోహో...






aa..aa..aa..O..O..O..

navvulanadilO puvvula paDava kadilE
idi maimarapiMcE haayi ika raanE raadI rEyi

anukOni sukhamu pilicEnu anuraaga madhuvu volikEnu (2)
konagITitO ninu taakitE pulakiMcavalayu I mEnu (navvu)

(navvulanadilO puvvula paDava ...)

niduriMcavOyi vaDilOna ninu valacenOyi nerajaaNa (2)
aracEtilO vaikuMThamu dorikEnu neeku nimishaana (navvu)

(navvulanadilO puvvula paDava ...)

aahaaha...haahaa...ohohOhO...