|
Mana Ghantasala Song Lyricsraagamayee raavE anuraagamayee raavE |
| Movie:jayabhEri | Lyrics:naagESwara raavu |
| Music:peMDyaala | Singers:ghaMTasaala |
| Submitted by: Ravi | |
ప్: రాగమయీ రావే అనురాగమయీ రావే
చ్౧: నీలాల గగనాన నిండిన వెన్నెల (౨)
నీ చిరునవ్వుల తళతళ లాడగా
!! రాగమయీ రావే !!
చ్౨: సందెలలో (౨) హాయిగ సాగే చల్లని గాలిలో
మరుమల్లెల విరజాజుల పరిమళమే నీవు
జిలుగే సింగారమైన (౨) సుర కన్నెల అంబరాన
సంబరపడు చక్కిలిగింతల పరవశమే నేను నవ పరిమళమే నీవు
!! రాగమయీ రావే !!
చ్౩: నీడ చూసి నీవనుకొని పులకరింతునే అలవికాని మమతలతో కలువరింతునే
నీకోసమే నా వేదన నీ రూపమే ఆలాపన
కన్నెలందరూ కలలు కనే అందాలన్ని నీవే
నిన్నందుకొని మైమరచి ఆనందపడ్డానే
రావే రాగమయీ నా అనురాగమయీ
గమనిక :
ఈ థిన్క్ థెరె ఇస్ అనొథెర్ వెర్సిఒన్ ఒ థిస్ సొన్గ్ విథ్ అ చరణం థత్ స్తర్త్స్:
చిగురులు మేసిన చిన్నారి కోయిల మరి మరి మురిసే మాధురి నీవే
| |
p:# raagamayee raavE anuraagamayee raavE
#c1:# neelaala gaganaana niMDina vennela (2)
nee cirunavvula taLataLa laaDagaa
!! raagamayee raavE !!
#c2:# saMdelalO (2) haayiga saagE callani gaalilO
marumallela virajaajula parimaLamE neevu
jilugE siMgaaramaina (2) sura kannela aMbaraana
saMbarapaDu cakkiligiMtala paravaSamE nEnu nava parimaLamE neevu
!! raagamayee raavE !!
#c3:# neeDa coosi neevanukoni pulakariMtunE alavikaani mamatalatO kaluvariMtunE
neekOsamE naa vEdana nee roopamE aalaapana
kannelaMdaroo kalalu kanE aMdaalanni neevE
ninnaMdukoni maimaraci aanaMdapaDDaanE
raavE raagamayee naa anuraagamayee
gamanika #:#
# I think there is another version of this song with a caraNaM that starts:
#cigurulu mEsina cinnaari kOyila mari mari murisE maadhuri neevE #
| |