Mana Ghantasala Song Lyrics

cilipi kRshNunitOTi chEsEvu pOTi

Movie:vaarasaatvaM - 1964Lyrics:naarla chiraMjeevi
Music:ghaMTasaalaSingers:ghaMTasaala, leela
Submitted by: PM

చిలిపి కృశ్ణునితోటి చేసేవు పోటి

ఆ స్వామితొ నీవు అన్నింట సాటి జోజో జోజో (౨)



చెరశాలలో పుట్టీ వ్రేపల్లెలో వెలసి

గొల్లతల్లుల మనసు కొల్లగొనినాడు

ఏ తల్లి వడి జారి ఏలగు చెరావొ

ఆపొదలెకాపుదల లాయేనె నీకు



జోఅచ్చుతానంద జోజో ముకుంద 

రార పరమానంద రామ గోవింద జోజో జోజో 



పలువేశములు పూని పగవారు హింసింప

పల్పోకడలు చూపె బాల గోపాలుడు

ఈ ఈడుకే ఎన్ని గండాలు గడచాయొ

ఎంత జాతకుడమ్మ అనిపించినావు



జోఅచ్చుతానంద జోజో ముకుంద 

రార పరమానంద రామ గోవింద జోజో జోజో 



కాలింగి పొగరణచి కంసుణ్ణి పరిమార్చి

కన్న వారికి చెరలు తొలగించినాడు

వసుదేవ తనయుని వారసత్వము నిలిపి

నీవారి వెతల్లెల్ల నీవె తీర్చెవు



(చిలిపి కృశ్ణునితోటి (౨)) 

జోజో జోజో ...










cilipi kRshNunitOTi chEsEvu pOTi
aa svaamito neevu anniMTa saaTi jOjO jOjO (2)

ceraSaalalO puTTI vrEpallelO velasi
gollatallula manasu kollagoninaaDu
E talli vaDi jaari Elagu cerAvo
aapodalekaapudala laayEne neeku

jOaccutaanaMda jOjO mukuMda 
raara paramaanaMda raama gOviMda jOjO jOjO 

paluvEshamulu pooni pagavaaru hiMsiMpa
palpOkaDalu cUpe baala gOpaaluDu
I IDukE enni gaMDaalu gaDacaayo
eMta jaatakuDamma anipiMchinaavu

jOaccutaanaMda jOjO mukuMda 
raara paramaanaMda raama gOviMda jOjO jOjO 

kaaliMgi pogaraNaci kaMsuNNi parimaarci
kanna vaariki ceralu tolagiMcinaaDu
vasudEva tanayuni vaarasatvamu nilipi
neevaari vetallella neeve teercevu

(cilipi kRshNunitOTi (2)) 
jOjO jOjO ...