Mana Ghantasala Song Lyrics

chikkiliMta chiguru saMpaMgi guburu

Movie:chiraMjeevulu - 1956Lyrics:mallaadi
Music:ghaMTasaalaSingers:ghaMTasaala, leela
Submitted by: PM

హెయ్‍! చిక్కిలింత చిగురు సంపంగి గుబురు చినదాని మనసు

చినదాని మీద మనసు



మససైన చినదానికి అందానికి (౨)

కనుసైగ మీద మనసు (౨)



ఆ..ఆ..ఆ..



అరె చెంపకు చారడేసి కన్నులున్న చిన్నది

చిన్నదాని శిగలో రేకలెన్నో

గువ్వ కన్ను రైక మీద చుక్కలెన్నొ



ఎన్నుకో వన్నెలెన్నుకో చిన్నెలెన్నుకో (౨)

వన్నెచిన్నెలెన్నుకో ఎన్నికైన చిన్నవాడ

ఉ! ఊ!



పైరు గాలి ఘుమ ఘుమలో చెంగావి చెంగు రిమరిమలో



ఆ..ఆ..ఆ..



విరిసిన పువ్వు మీద చిన్ని చిన్ని రేకులు

చిన్నదాని బుగ్గ మీద చిలిపి సిగ్గులు

మల్లెల దొంతరలు మరుమల్లె దొంతరలు



మనసే ఏ....అహ!

మనసే మరుమల్లె దొంతర

మనవూసే విరజాజి దొంతర ఆహ!!

పాల వెన్నెలలు మురిపాల వెన్నెలలు



హెయ్‍ చిక్కిలింత చిగురు...

ఆ..ఆ..ఆ..








hey^! chikkiliMta chiguru saMpaMgi guburu chinadaani manasu
chinadaani meeda manasu

masasaina chinadaaniki aMdaaniki (2)
kanusaiga meeda manasu (2)

aa..aa..aa..

are cheMpaku chaaraDEsi kannulunna chinnadi
chinnadaani SigalO rEkalennO
guvva kannu raika meeda chukkalenno

ennukO vannelennukO chinnelennukO (2)
vannechinnelennukO ennikaina chinnavaaDa
u! U!

pairu gaali ghuma ghumalO cheMgaavi cheMgu rimarimalO

aa..aa..aa..

virisina puvvu meeda chinni chinni rEkulu
chinnadaani bugga meeda chilipi siggulu
mallela doMtaralu marumalle doMtaralu

manasE E....aha!
manasE marumalle doMtara
manavUsE virajaaji doMtara aaha!!
paala vennelalu muripaala vennelalu

hey^ chikkiliMta chiguru...
aa..aa..aa..