Movie:maayaabajaar - 1957 | Lyrics:piMgaLi naagEMdra raavu |
Music:ghaMTasaala | Singers:ghaMTasaala, leela |
Submitted by: PM |
లాహిరి లాహిరి లాహిరిలో ఓహొ జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
ఆ..ఆ..
లాహిరి..
ఆ..ఆ..
తారాచంద్రుల విలాసములతో..ఓ..
విరిసే వెన్నెల పరవడిలో - ఉరవడిలో
(తారాచంద్రుల)
పూల వలపుతో ఘుమఘుమ లాడె పిల్లవాయువుల లాలనలో
(లాహిరి..)
ఆ..ఆ..
అలల వూపులో తీయని తలపులు..ఉ..
చెలరేగే ఈ కలకలలో - మిలమిలలో (కలల వూపులో)
మైమరపించే ప్రేమనౌకలో హాయిగజేసే విహరణలో
(లాహిరి..)
ఆ..ఆ..
రసమయ జగమును రాసక్రీడకు ఉసిగొలిపే ఈ మధురిమలో - మధురిమలో
ఎల్లరి మనములు ఝల్లన జేసే చల్లని దేవుని అల్లరిలో
లాహిరి లాహిరి లాహిరిలో ఓహొ జగమే ఊగెనుగా తూగెనుగా సాగెనుగా ఆ..ఆ..
|
laahiri laahiri laahirilO Oho jagamE oogenugaa oogenugaa toogenugaa
aa..aa..
laahiri..
aa..aa..
taaraachaMdrula vilaasamulatO..O..
virisE vennela paravaDilO - uravaDilO
(taaraachaMdrula)
poola valaputO ghumaghuma laaDe pillavaayuvula laalanalO
(laahiri..)
aa..aa..
alala voopulO teeyani talapulu..u..
chelarEgE ee kalakalalO - milamilalO (kalala voopulO)
maimarapiMchE prEmanoukalO haayigajEsE viharaNalO
(laahiri..)
aa..aa..
rasamaya jagamunu raasakrIDaku usigolipE ee madhurimalO - madhurimalO
ellari manamulu jhallana jEsE challani dEvuni allarilO
laahiri laahiri laahirilO Oho jagamE oogenugaa toogenugaa saagenugaa aa..aa..
|