Movie:gulEbakaavaLi katha - 1962 | Lyrics:si. naaraayaNa reDDi |
Music:jOseph kRshNamoorti | Singers:ghaMTasaala, jaanaki |
Submitted by: PM |
సలామలేకుం
సలామలేకుం సాహెబుగారు భలే సోకుగా వచ్చారా
బల్‍బలే సోకుగా వచ్చరా - సలమెలేకుం
అస్సలామలేకుం
పసందు చూసి నిశా చేసి
దిల్ ఖుశీ చేయగా వచ్చానే (౨)- అస్సలామలేకుం
నడుం వంగి గడ్డాము నెరసినా పడతి మోజు పోలేదా
కులుకు తగ్గి పోలేదా - మీ కులుకు తగ్గి పోలేదా - సలామెలేకుం
వయసు తోటి పనిఏముందే నా మనసు చూడవె బుల్‍బుల్
నా హొయలు చూస్తెనే జిల్‍జిల్ (౨)- అస్సలామలేకుం
అత్తరులో మునిగొస్తేనేమి ఆటను గెల్చుట కల్ల
పోటీలో నువు ఢిల్ల - మా పోటీలో నువు ఢిల్ల - సలామెలేకుం
అత్తరుకంటే మత్తును చూపే సత్తువ ఉందే పిల్ల
నా చలాకి చక్కెర బిళ్ళ
నా చలాకి చంకీ పిల్ల - అస్సలామలేకుం
కన్నెలందరు కాలు దువ్వితే రిమ్మ తిరిగి పోతుందోయ్
నీ గుండె బీచు మంటుందోయ్ (౨)- సలామెలేకుం
జబ్బ తరిసి నే దూకానంటే దెబ్బకు మీరు పరారు
మీ దెయ్యం దిగుట ఖరారు (౨) - అస్సాలమలేకుం
|
salaamalEkuM
salaamalEkuM saahebugaaru bhalE sOkugaa vacchaaraa
bal^balE sOkugaa vaccharaa - salamelEkuM
assalaamalEkuM
pasaMdu chUsi nishaa chEsi
dil khushI chEyagaa vacchaanE (2)- assalaamalEkuM
naDuM vaMgi gaDDaamu nerasinaa paDati mOju pOlEdaa
kuluku taggi pOlEdaa - mee kuluku taggi pOlEdaa - salaamelEkuM
vayasu tOTi paniEmuMdE naa manasu chUDave bul^bul^
naa hoyalu chUstenE jil^jil^ (2)- assalaamalEkuM
attarulO munigostEnEmi aaTanu gelchuTa kalla
pOTIlO nuvu Dhilla - maa pOTIlO nuvu Dhilla - salaamelEkuM
attarukaMTE mattunu chUpE sattuva uMdE pilla
naa chalaaki chakkera biLLa
naa chalaaki chaMkI pilla - assalaamalEkuM
kannelaMdaru kaalu duvvitE rimma tirigi pOtuMdOy
nee guMDe beechu maMTuMdOy (2)- salaamelEkuM
jabba tarisi nE dookaanaMTE debbaku meeru paraaru
mee deyyaM diguTa kharaaru (2) - assaalamalEkuM
|