Movie:maMgamma SapathaM - 1965 | Lyrics:si. naaraayaNa reDDi |
Music:Ti. vi. raaju | Singers:ghaMTasaala, suSeela |
Submitted by: PM |
మూహూహు....
ఆ...ఆ..
నీ రాజు పిలిచెను రేరాజు పలికెను
ఈ రేయి నీదే కదా...
చెలి నా రాణి నీవే కదా
ఆ...ఆ..
నా రాజు పిలిచెను రేరాజు నిలిచెను
ఈ రేయి నాదే కదా...
ఇక నీ రాణి నేనే కదా
నిన్ను చూచి నీ వన్నె చూచి
నను నేనె మరచేనులే (౨)
ఈ నాటికైనా ఏ నాటికైనా
నేనె నీలొ నిలిచేనులే..
(నా రాజు పిలిచెను)
ఇన్ని నాళ్ళు ఈనీలి కళ్ళు
ఏ కోనలో దాగెనో (౨)
నే కోరుకున్న నా స్వామి కోసం (౨)
ఈ కళ్ళు ఇన్నాళ్ళు వేచేనులే..
|
mUhUhu....
aa...aa..
nee raaju pilichenu rEraaju palikenu
ee rEyi needE kadaa...
cheli naa raaNi neevE kadaa
aa...aa..
naa raaju pilichenu rEraaju nilicenu
ee rEyi naadE kadaa...
ika nee raaNi nEnE kadaa
ninnu chooci nee vanne chooci
nanu nEne marachEnulE (2)
ee naaTikainaa E naaTikainaa
nEne neelo nilichEnulE..
(naa raaju pilichenu)
inni naaLLu InIli kaLLu
E kOnalO daagenO (2)
nE kOrukunna naa swaami kOsaM (2)
ee kaLLu innaaLLu vEchEnulE..
|