Mana Ghantasala Song Lyrics

kanulu kanulatO kalabaDitE

Movie:sumaMgaLi - 1965Lyrics:aatrEya
Music:ke. Vi. mahadEvan Singers:ghaMTasaala, suSeela
Submitted by: PM

కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి - కలలే (౨)

ఆ కలలొ నీవే కనబడితే ఆ చొరవకు బలమేమి - మరులే

మరులు మనసులో స్థిరపడితే ఆపై జరిగేదేమి - మనువు

మనువై ఇద్దరు వొకటైతే ఆ మనుగడ పేరేమి - సంసారం



అల్లరి ఏదొ చేసితిని చల్లగ ఎదనే దోతిచితివీ (౨)

ఏమీ లేనీ పేదననీ నాపై మోపకు నేరాన్ని (౨)

లేదు ప్రేమకు పేదరికం నే కోరను నిన్ను ఇల్లరికం (౨)

నింగి నేలకు కడుదూరం మన ఇద్దరి కలయిక విడ్డూరం



(కనులు కనులతో)












kanulu kanulatO kalabaDitE aa tagavuku phalamEmi - kalalE (2)
aa kalalo neevE kanabaDitE aa choravaku balamEmi - marulE
marulu manasulO sthirapaDitE aapai jarigEdEmi - manuvu
manuvai iddaru vokaTaitE aa manugaDa pErEmi - saMsaaraM

allari Edo chEsitini challaga edanE dOtichitivI (2)
EmI lEnI pEdananI naapai mOpaku nEraanni (2)
lEdu prEmaku pEdarikaM nE kOranu ninnu illarikaM (2)
niMgi nElaku kaDudooraM mana iddari kalayika viDDUraM

(kanulu kanulatO)