Movie:aDugujaaDalu - 1966 | Lyrics:si.naarayaNa reDDi |
Music:maasTer vENu | Singers:ghaMTasaala, jaanaki |
Submitted by: PM |
మల్లెలు కురిసిన చల్లని వేళలొ
మనసే పలికెను నేడేలనొ ఏలనొ
చలి చలి గాలులు చిలిపిగ వీచే
జిలిబిలి తలపులు చిగురులు వేసే
తొలకరి వలపే తొందర చేసే
యవ్వనమేమో సవ్వడి చేసే (౨)- సవ్వడి చేసే
(మల్లెలు కురిసిన)
సొగసులు విరిసే వెన్నెలలోన
యెగిసే ఊహల పల్లకి పైన
నీవె నేనై పయనించేమ
నేనే నీవై పయనించేమ
జీవన రాగం పలికించేమ(౨) - పలికించేమ
(మల్లెలు కురిసిన)
|
mallelu kurisina challani vELalo
manasE palikenu nEDElano Elano
chali chali gaalulu chilipiga veechE
jilibili talapulu chigurulu vEsE
tolakari valapE toMdara chEsE
yavvanamEmO savvaDi chEsE (2)- savvaDi chEsE
(mallelu kurisina)
sogasulu virisE vennelalOna
yegisE oohala pallaki paina
neeve nEnai payaniMchEma
nEnE neevai payaniMchEma
jeevana raagaM palikiMchEma(2) - palikiMchEma
(mallelu kurisina)
|