Mana Ghantasala Song Lyrics

himagiri sogasulu

Movie:paamdava vanavaasam - 1965Lyrics:samudraala sr
Music:ghaMtasalaSingers:ghaMtasala, suSeela
Submitted by: PM

హిమగిరి సొగసులు మురిపించును మనసులు(౨)

చిగురించు నేవొ ఏవో ఊహలు

(హిమగిరి సొగసులు మురిపించును మనసులు)



యొగులైనా మహాభొగులైనా మనసుపడే మనొగ్నసీమ(౨)

సురవరులు సరాగాల చెలుల(౨)

కలసి సొలసే అనురాగసీమ



(హిమగిరి సొగసులు మురిపించును మనసులు)



ఈ గిరినే ఉమాదేవి హరుని సేవించి తరించెనేమో(౨)

సుమశరుడు రతీదేవి జేరి(౨)

కేళి తేలి లాలించెలేమ



(హిమగిరి సొగసులు మురిపించును మనసులు)






himagiri sogasulu muripiMchunu manasulu(2)
chiguriMchu nEvo EvO oohalu
(himagiri sogasulu muripiMchunu manasulu)

yogulainaa mahaabhogulainaa manasupaDE manognaseema(2)
suravarulu saraagaala chelula(2)
kalasi solasE anuraagaseema

(himagiri sogasulu muripiMchunu manasulu)

ee girinE umaadEvi haruni sEviMchi tariMchenEmO(2)
sumasharuDu ratIdEvi jEri(2)
kELi tEli laaliMchelEma

(himagiri sogasulu muripiMchunu manasulu)