Mana Ghantasala Song Lyrics

ammaa ammaa ani aDigEvu baabu

Movie:suvarnasundariLyrics:samudrala
Music:adinarayana raoSingers:Ghantasala
Submitted by: d.s.shankar
శ్రీమతి ఏమన్నా శ్రీవారు తందాన తాన
శ్రీవారేమనుకున్నా శ్రీమతి తానతందనాన
చెట్టా పట్టగ కాలంగీలం నెట్టుకునేరానా
చెట్టూ తీగలవలెనే నిన్నూ చుట్టుకొనేపోనా
గిలిలేని కౌగిలిలోన చలికి చెలికి చెర వేయనా
కలలూరే కన్నుల్లో న తొలి చూపుతో బందీ చేయనా
పొద్దేతెలియని ముద్దూముచ్చట నీలో వింటున్నా
హాద్దేచూడని ఆవేశాలు నీ లో కంటున్నా
వేగంఉన్నది నాలోనా బిగువులు ఉన్నవి నీలోనా
ఒదిగి ఒదిగి నీ ఎదలోనా నేనోడి పోదు నీ ఒడిలోన
పోంగే పొంగుకు కట్టలు వేసి నీ కై చూస్తున్నా
మనసు కుదురుగా ఉంటున్నా సొగసూరించెను పంతానా
పంతాలెందుకు మనలోనా నీ సొంతం కానని అన్ననా


SrImati Emannaa SrIvaaru taMdAna tAna
SrIvArEmanukunnaa SrImati tAnataMdanAna
cheTTA paTTaga kAlaMgIlaM neTTukunErAnA
cheTTU tIgalavalenE ninnU chuTTukonEpOnA
gililEni kougililOna chaliki cheliki chera vEyanaa 
kalalUrE kannullO na toli chUputO baMdI chEyanaa 
poddEteliyani muddUmucchaTa nIlO viMTunnA
hAddEchUDani AvESAlu nI lO kaMTunnA
vEgaMunnadi nAlOnA biguvulu unnavi nIlOnA
odigi odigi nI edalOnA nEnODi pOdu nI oDilOna
pOMgE poMguku kaTTalu vEsi nI kai chUstunnaa
manasu kudurugaa uMTunnA sogasUriMchenu paMtAnaa
paMtaaleMduku manalOnA nI soMtaM kAnani annanA



అమ్మా,అమ్మా,అమ్మా

అమ్మా అమ్మా అని అదిలేవు బాబు నీ అమ్మ ఎత నున్నదొ,

పలుకాదలెని పసివాదవె నువ్ తెలిసేదెల బబు,అమ్మను కలిసేదెల బాబుఉ,

పతి సుతుల బసి,బ్రతుకన్న రొసి,మగవెశమె వెసి

అల్లదు తల్లి అగుపించిన నువ్ తెలిసేదెల బబు,అమ్మను కలిసేదెల బాబు,

విధి చెతి వ్రలె సపాల మాలై ,ఈ రిథి జవరలై అల్ల్దు థంద్రి అగుపించిన నువ్ తెలిసెదెల బబు ,అయ్యను కలిసెదెల బబు,

అనధలికి ఆలన,పాలన దెవుదె,మహదెవుని సన్నిధి చెరర బలుద

దయ చుపిన దరి చెర్చిన ఆ దెముదె గతి రా,

ఆ దెముదె గతి రా,ఆ దెముదె గతి రా.