Mana Ghantasala Song Lyrics

lE lE lE lElElE naa raajaa

Movie:prEm^nagarLyrics:Athreya
Music:K.V. MahadevanSingers:Ghantasala, L.R. Eshwari
Submitted by: Panini
అతడు: వేషము మార్చెనూ . . హోయ్‌, భాషను మార్చెనూ . . హోయ్‌
మోసము నేర్చెనూ . . . అసలు తానే మారెనూ
ఆమె: ఐనా
మనిషి మారలేదూ, ఆతని మమత తీరలేదూ (2)

అతడు: క్రూరంఋగంముల కోరలు తీసెను, ఘోరారంయములాక్రమించెను (2)
హిమాలయముపై జెండా పాతెను (2)
ఆకాశంలో షికారు చేసెను
ఆమె: ఐనా, మనిషి మారలేదూ, ఆతని కాంక్ష తీరలేదూ

అతడు: పిడికిలి మించని హృదయములో కడలిని మించిన ఆశలు దాచెను (2)
వేదికలెక్కెను వాదము చేసెను (2)
త్యాగమె మేలని బోధలు చేసెను
ఆమె: ఐనా, మనిషి మారలేదూ, ఆతని బాధ తీరలేదూ
జంటగా: వేషము మార్చెను, భాషను మార్చెను
మోసము నేర్చెను తలలే మార్చెను
ఐనా, మనిషి మారలేదూ, ఆతని మమత తీరలేదూ
ఆ . . ., ఓ . . ., _మ్‌ . . .


ataDu:            vEshamu mArcenU . . hOy, bhAshanu mArcenU . . hOy
mOsamu nErcenU . . . asalu tAnE mArenU
aame:             ainA
manishi mAralEdU, aatani mamata tiiralEdU (2)

ataDu:            krUraMRgaMmula kOralu tiisenu, ghOrAraMyamulAkramiMcenu (2)
himAlayamupai jeMDA pAtenu (2)
aakASaMlO shikAru cEsenu
aame:             ainA, manishi mAralEdU, aatani kAMksha tiiralEdU

ataDu:            piDikili miMcani hRdayamulO kaDalini miMcina aaSalu dAcenu (2)
vEdikalekkenu vAdamu cEsenu (2)
tyAgame mElani bOdhalu cEsenu
aame:             ainA, manishi mAralEdU, aatani bAdha tiiralEdU
jaMTagA:          vEshamu mArcenu, bhAshanu mArcenu
mOsamu nErcenu talalE mArcenu
ainA, manishi mAralEdU, aatani mamata tiiralEdU
aa . . ., O . . ., _m^ . . .



లే, లే, లే, లేలేలే నా రాజా, లేలే నా రాజా (౨)

లేవనంటావా, నన్ను లేపమంటావా నిద్దుర లేవనంటావా, నన్ను లేపమంటావా

లేలేలే నా రాజా, లేలే నా రాజా



(పెటపెటలాడే పచ్చివయసు పైపైకొచ్చిందీ

వచ్చి, వచ్చి మెరమెరలాడే మేని నునుపు మెత్తగ తగిలిందీ) (౨)

మెత్తని మత్తూ, వెచ్చని ముద్దూ ఒద్దిక కుదిరిందీ

ఇద్దరు ఉంటే ఒక్కరికేలా నిద్దుర వస్తుందీ

రా, రా, రా, రా ఆ నా రోజా, రావే నా రోజా (౨)

రాతిరయ్యిందా, నన్ను లేచిరమ్మందా (౨)

లేలేలే నా రాజా, లేలే నా రాజా



(నల్లనల్లని కన్నులలోన ఎర్రని కైపుందీ

ఎర్ర ఎర్రనీ కుర్రతనములూ జుర్రుకుతాగాలీ) (౨)

తాగిన రాత్రీ, తాగని పగలూ ఒక్కటి కావాలీ (౨)

ఆఖరి చుక్కా, చక్కని చుక్కా అప్పుడు ఇవ్వాలీ

రా, రా, రా, రా ఆ నా రోజా, రావే నా రోజా

రాతిరయ్యిందా, నన్ను లేచిరమ్మందా (౨)

లేలేలే నా రాజా, లేలే నా రాజా