|
Mana Ghantasala Song LyricstETatETa telugulA, tellavAri velugulA |
| Movie:prEm^nagar | Lyrics:Athreya |
| Music:K.V. Mahadevan | Singers:Ghantasala |
| Submitted by: Panini | |
|
అతడు: వేషము మార్చెనూ . . హోయ్, భాషను మార్చెనూ . . హోయ్ మోసము నేర్చెనూ . . . అసలు తానే మారెనూ ఆమె: ఐనా మనిషి మారలేదూ, ఆతని మమత తీరలేదూ (2) అతడు: క్రూరంఋగంముల కోరలు తీసెను, ఘోరారంయములాక్రమించెను (2) హిమాలయముపై జెండా పాతెను (2) ఆకాశంలో షికారు చేసెను ఆమె: ఐనా, మనిషి మారలేదూ, ఆతని కాంక్ష తీరలేదూ అతడు: పిడికిలి మించని హృదయములో కడలిని మించిన ఆశలు దాచెను (2) వేదికలెక్కెను వాదము చేసెను (2) త్యాగమె మేలని బోధలు చేసెను ఆమె: ఐనా, మనిషి మారలేదూ, ఆతని బాధ తీరలేదూ జంటగా: వేషము మార్చెను, భాషను మార్చెను మోసము నేర్చెను తలలే మార్చెను ఐనా, మనిషి మారలేదూ, ఆతని మమత తీరలేదూ ఆ . . ., ఓ . . ., _మ్ . . . | |
ataDu: vEshamu mArcenU . . hOy, bhAshanu mArcenU . . hOy mOsamu nErcenU . . . asalu tAnE mArenU aame: ainA manishi mAralEdU, aatani mamata tiiralEdU (2) ataDu: krUraMRgaMmula kOralu tiisenu, ghOrAraMyamulAkramiMcenu (2) himAlayamupai jeMDA pAtenu (2) aakASaMlO shikAru cEsenu aame: ainA, manishi mAralEdU, aatani kAMksha tiiralEdU ataDu: piDikili miMcani hRdayamulO kaDalini miMcina aaSalu dAcenu (2) vEdikalekkenu vAdamu cEsenu (2) tyAgame mElani bOdhalu cEsenu aame: ainA, manishi mAralEdU, aatani bAdha tiiralEdU jaMTagA: vEshamu mArcenu, bhAshanu mArcenu mOsamu nErcenu talalE mArcenu ainA, manishi mAralEdU, aatani mamata tiiralEdU aa . . ., O . . ., _m^ . . . | |
(తేటతేట తెలుగులా, తెల్లవారి వెలుగులా, తేరులా, సెలయేరులా, కలకలా గలగలా కదలి వచ్చిందీ కన్నె అప్సరా వచ్చి నిలిచిందీ కనుల ముందరా) (౨) తెలుగువారి ఆడపడుచు ఎంకిలా ఎంకి కొప్పులోని ముద్దబంతి పువ్వులా (౨) గోదారి కెరటాల గీతాల వలె నాలో పలికినదీ .. పలికినదీ .. పలికినదీ చల్లగా, చిరుజల్లుగా, కలకలా గలగలా కదలి వచ్చిందీ కన్నె అప్సరా వచ్చి నిలిచిందీ కనుల ముందరా (తేటతేట తెలుగులా) రెక్కలొచ్చి ఊహలన్ని ఎగురుతున్నవి ప్రేమమందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి (౨) లోలోన నాలోన ఎన్నెన్నో రూపాలు వెలిసినవీ .. వెలిసినవీ .. వెలిసినవీ వీణలా, నెరజాణలా, కలకలా గలగలా కదలి వచ్చిందీ కన్నె అప్సరా వచ్చి నిలిచిందీ కనుల ముందరా (తేటతేట తెలుగులా)