|
Mana Ghantasala Song LyricsjagamaMtaTA nAdamayaM, hRdayAlanElE rAgamayaM |
| Movie:sangeetalakshmi (1966) | Lyrics:Athreya |
| Music:S. Rajeshwara Rao | Singers:Ghantasala, Suseela |
| Submitted by: Panini | |
|
ఆ . . . నీ మధుమురళీగానలీల (2) మనసులు చివురిడురా కృష్ణా, నీ మధుమురళీగానలీల ఆ . . . నీ మధుమురళీగానలీల యమునాతటమున మోడులు మురిసీ, యమునాతటమునా, ఆ . . . యమునాతటమున మోడులు మురిసీ పువులు పూచినవి గోపాలా నీ మధుమురళీగానలీల మనసులు చివురిడురా కృష్ణా, నీ మధుమురళీగానలీల మపసదదదదదనిరిదదనిరిదదనిసదదనిరిరిరినిసదదనిరిరిరి నిసదనిరిరినిసదనిరిరినిసదపమపనిదనిసదప మపసనిదపమదమగమరిదనిద, ఆ . . . | |
aa . . . nii madhumuraLiigAnaliila (2) manasulu civuriDurA kRshNA, nii madhumuraLiigAnaliila aa . . . nii madhumuraLiigAnaliila yamunAtaTamuna mODulu murisii, yamunAtaTamunA, aa . . . yamunAtaTamuna mODulu murisii puvulu pUcinavi gOpAlA nii madhumuraLiigAnaliila manasulu civuriDurA kRshNA, nii madhumuraLiigAnaliila mapasadadadadadaniridadaniridadanisadadaniriririnisadadaniririri nisadaniririnisadaniririnisadapamapanidanisadapa mapasanidapamadamagamaridanida, aa . . . | |
జగమంతటా నాదమయం, హృదయాలనేలే రాగమయం నవరాగరాగిణీ యోగమయం (౨) జగమంతటా నాదమయం, హృదయాలనేలే రాగమయం నాలో నీలో వేదన ఒకటే (౨) వేదనలోని సాధన ఒకటే (౨) సాధనలో సంగీతం ఒకటే (౨) సంగీతానికి స్వర్గం ఒకటే (జగమంతటా) నిరిగరిగా రిగరినిరినిగారిమాగనిరిగమపమగరిపా మాపమపా మపదమా పదనిపా దనిసదనిపా దాగపామపగమదపగమగమపమదగమనిదా గమదని నినినిసనిసనిదపమగ గమదస ససససనిరిదనిదమ ససస ససస గమగమదమదనిరినిదమగరిస(౨) (జగమంతటా) గమదనినినినినిదనినినిదనినినిదనినిదనినిమదనీ గమదనిరిరిరిరిదనిరిదనిరిదనిగరిగరిసనిదనిసా దమదనిరిదనిరినిగరిగసా నిసనిరిదనిదమదనిదనిదా దనిదదనిదదనిదమదనినీ నిరిరిదనినిమదగమదనిరీ ఆ .. (జగమంతటా)