|
Mana Ghantasala Song LyricsciiragaTTi singArinci, cimpitalaku cikkudiisi |
| Movie:aatmabandhuvu | Lyrics:Kosaraju |
| Music:K.V. Mahadevan | Singers:Ghantasala |
| Submitted by: Panini | |
|
అతడు: అంతగా నను చూడకు ఆమె: _ష్_ . . మాటాడకు అతడు: అంతగా నను చూడకు, వింతగా గురిచూడకు, వేటాడకు, _హోయ్_ అంతగా నను చూడకు ఆమె: చలిచలిగాలులు వీచెను, సన్నని మంటలు లేచెను అతడు: అహహహా . . . ఆమె: చలిచలిగాలులు వీచెను, సన్నని మంటలు లేచెను తలపులే కవ్వించెను, వలపుల వీణలు పలికించెను, _హోయ్_ అంతగా నను చూడకు అతడు: జిలిబిలి ఊహలు రేగెను, నా చేతులు నీకై సాగెను ఆమె: _అ_ _అ_ ఆ . . . అతడు: జిలిబిలి ఊహలు రేగెను, నా చేతులు నీకై సాగెను పెదవులే కవ్వించెను, పదునౌ చూపులు బాధించెను, _హోయ్_ అంతగా నను చూడకు, వింతగా గురిచూడకు, వేటాడకు, _హోయ్_ అంతగా నను చూడకు ఆమె: వాలుగ నిన్నే చూడనీ, కలకాలము నీలో దాగనీ అతడు: అహహహా . . . ఆమె: వాలుగ నిన్నే చూడనీ, కలకాలము నీలో దాగనీ అతడు: నవ్వులే పండించనీ, పువ్వులసంకెల బిగించనీ, _హోయ్_ అంతగా నను చూడకు ఆమె: _ష్_ . . మాటాడకు అతడు: అంతగా నను చూడకు, వింతగా గురిచూడకు, వేటాడకు, _హోయ్_ అంతగా నను చూడకు | |
ataDu: aMtagA nanu cUDaku aame: _sh_ . . mATADaku ataDu: aMtagA nanu cUDaku, viMtagA guricUDaku, vETADaku, _hOy_ aMtagA nanu cUDaku aame: calicaligAlulu viicenu, sannani maMTalu lEcenu ataDu: ahahahA . . . aame: calicaligAlulu viicenu, sannani maMTalu lEcenu talapulE kavviMcenu, valapula viiNalu palikiMcenu, _hOy_ aMtagA nanu cUDaku ataDu: jilibili Uhalu rEgenu, nA cEtulu niikai sAgenu aame: _a_ _a_ aa . . . ataDu: jilibili Uhalu rEgenu, nA cEtulu niikai sAgenu pedavulE kavviMcenu, padunou cUpulu bAdhiMcenu, _hOy_ aMtagA nanu cUDaku, viMtagA guricUDaku, vETADaku, _hOy_ aMtagA nanu cUDaku aame: vAluga ninnE cUDanii, kalakAlamu niilO dAganii ataDu: ahahahA . . . aame: vAluga ninnE cUDanii, kalakAlamu niilO dAganii ataDu: navvulE paMDiMcanii, puvvulasaMkela bigiMcanii, _hOy_ aMtagA nanu cUDaku aame: _sh_ . . mATADaku ataDu: aMtagA nanu cUDaku, viMtagA guricUDaku, vETADaku, _hOy_ aMtagA nanu cUDaku | |
(చీరగట్టి సింగారించి, చింపితలకు చిక్కుదీసి చక్కదనముతో సవాలుచేసే చుక్కలాంటి చిన్నదానా, చిన్నదానా, హోయ్) (౨) ఒయ్యారము ఒలకబోసినావా, వాలుచూపులతో గాలమ్ము వేసినావా (౨) పెళ్ళికొడుకును పట్టినావా (౨) ఓసి కోడలుపిల్లా ఛాన్సు కొట్టినావా (చీరగట్టి) చందమామవంటి బలే అందగాడు, బాగ కన్నువేసి నిన్ను కోరుకున్నవాడు (౨) నేనన్నమాట తప్పిపోదు ఇటు చూడు (౨) ఏడాది తిరగకుండ వచ్చు, ఏడాది తిరగకుండ వచ్చు చిన్నవాడు (చీరగట్టి) ముక్కుమీదే ఉంది నీకు కోపం, అబ్బో విసురుకుంటే కసురుకుంటే ఏమి లాభం (౨) వలపు దాచావంటే పరితాపం (౨) అది పైకి చెప్పుకుంటేనే ఉల్లాసం (చీరగట్టి)