|
Mana Ghantasala Song LyricsevarO E UrO evaru kannaarO |
| Movie:aatmabandhuvu | Lyrics:Samudrala Sr. |
| Music:K.V. Mahadevan | Singers:Ghantasala, chorus |
| Submitted by: Panini | |
ఎవరో ఏ ఊరో ఎవరో ఏ ఊరో ఎవరు కన్నారో (౨) ఈవిధి నను కొలువ తపమేమి చేసానో (౨) కృశ్ణయ్యా (ఎవరో ఏ ఊరో) చెపినట్టు వినియేను సేవలు చేసేను పసిపిల్లలకు అల్లారుపాట పాడేను కనురెప్ప విధాన మా మేలే తలచి కాపాడేను విసుగే లేదు ఆ కన్నులలోను కృశ్ణయ్యా, కృశ్ణయ్యా (ఎవరో ఏ ఊరో) మమకారము నా మది పెరిగేను కృశ్ణయ్య ఉపకారము ఇంతింతని పలుకగలేను సఖుడై, మంత్రియై, సద్గురుసత్తముడై యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుథ్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం కనరాని దేవుడై, కనులకు సేవకుడౌ రంగయ్యా (ఎవరో ఏ ఊరో) రంగా రంగా (౬) | |