Mana Ghantasala Song Lyrics

neelOna nannE nilipEvu nEDE

Movie:guDiganTaluLyrics:aatrEya or aniseTTi
Music:ghaMTasaalaSingers:ghaMTasaala (and suSiila?)
Submitted by: Panini
ఆ . . .
నీలోన నన్నే నిలిపేవు నేడే, ఏ శిల్పి కల్పనవో, ఏ కవి భావనవో (2)

ఎల్లోరా గుహలో పిల్ల ఉంది నీలో, నండూరివారి ఎంకి ఉంది నీలో (2)
అల విశ్వనాథ చెలి కిన్నెరుంది, మా బాపిరాజు శశికళ ఉంది
నీలోన నన్నే నిలిపేవు నేడే, ఏ శిల్పి కల్పనవో, ఏ కవి భావనవో

ఖయ్యాము కొలిచే సాకివి నీవే, కవి కాళిదాసు శకుంతల వీవే (2)
తొలి ప్రేమదీపం వెలిగించినావే, తొలి పూలబాణం వేసింది నీవే
నీలోన నన్నే నిలిపేవు నేడే, ఏ శిల్పి కల్పనవో, ఏ కవి భావనవో


aa . . .
niilOna nannE nilipEvu nEDE, E Silpi kalpanavO, E kavi bhAvanavO (2)

ellOrA guhalO pilla uMdi niilO, naMDUrivAri eMki uMdi niilO (2)
ala viSwanAtha celi kinneruMdi, mA bApirAju SaSikaLa uMdi
niilOna nannE nilipEvu nEDE, E Silpi kalpanavO, E kavi bhAvanavO

khayyAmu kolicE sAkivi niivE, kavi kALidAsu SakuMtala viivE (2)
toli prEmadiipaM veligiMcinAvE, toli pUlabANaM vEsiMdi niivE
niilOna nannE nilipEvu nEDE, E Silpi kalpanavO, E kavi bhAvanavO