Mana Ghantasala Song Lyrics

vanne cinnelannI unna cinnadAnivE

Movie:vAgdAnam (1961)Lyrics:Athreya
Music:penDyAlaSingers:ghaMTasaala
Submitted by: Krishna Kandadai
పయనించే మన వలపుల బంగరు నావా శయనించ
వెహాయిగా జీవనతారా నా జీవన తారా

నెలబాలుని చిరునవ్వుల తేలి వెన్నెల సోనలలో
చెలరేగే అలల మీద ఊయలలూగీ...పయనించే

వికసించే విరజాజులు వెదజల్లగా పరిమళాలు
రవళించే వేణు గీతిరమ్మని పిలువ...పయనించే



payaniMchE mana valapula baMgaru naavaa SayaniMcha
vehaayigaa jIvanataaraa naa jIvana taaraa

nelabaaluni chirunavvula tEli vennela sOnalalO
chelarEgE alala mIda UyalalUgI...payaniMchE

vikasiMchE virajaajulu vedajallagaa parimaLaalu
ravaLiMchE vENu gItirammani piluva...payaniMchE




వన్నె చిన్నెలన్నీ ఉన్న చిన్నదానివే

అన్నీ వున్న దానివే

ఎన్నీ వున్న జోడులెక లేని దానివే

ఏమి లేని దానివే ఉత్త ఆడ దానివే



తిరిగే చక్రాలున్నా పైకెగిరే గుర్రాలున్నా (౨)

కళ్ళెంపట్టీ...కళ్ళెంపట్టి కళ్ళనుకట్టి

నడిపే మొనగాడుండాలీ                           (వన్నె)



అందనిదైనాగాని నరులందరుకోరుదురందాన్ని (౨)

తూకంవేసీ....తూకంవేసి పాకంచూసి

డెందం ఒకరికె ఇవ్వాలి                          (వన్నె)



అందం డెందం కలిపీ ఆనందం అర్థం తెలిపీ (౨)

అతగాడొకడు జతయైనపుడు అన్నీ ఉన్నవనుకోవాలి  (వన్నె)