|
Mana Ghantasala Song Lyricsvelugu cUpavayya madilO kalata bApavayyA |
| Movie:vAgdAnam (1961) | Lyrics:? |
| Music:penDyAla | Singers:ghaMTasaala, suSIla |
| Submitted by: Krishna Kandadai | |
|
పయనించే మన వలపుల బంగరు నావా శయనించ వెహాయిగా జీవనతారా నా జీవన తారా నెలబాలుని చిరునవ్వుల తేలి వెన్నెల సోనలలో చెలరేగే అలల మీద ఊయలలూగీ...పయనించే వికసించే విరజాజులు వెదజల్లగా పరిమళాలు రవళించే వేణు గీతిరమ్మని పిలువ...పయనించే | |
payaniMchE mana valapula baMgaru naavaa SayaniMcha vehaayigaa jIvanataaraa naa jIvana taaraa nelabaaluni chirunavvula tEli vennela sOnalalO chelarEgE alala mIda UyalalUgI...payaniMchE vikasiMchE virajaajulu vedajallagaa parimaLaalu ravaLiMchE vENu gItirammani piluva...payaniMchE | |
(వచనం) పాహి రామ ప్రభో వరదా శుభదా పాహి దీన పాలా ఆఆ......... వెలుగు చూపవయ్యా మదిలో కలత బాపవయ్యా (౨) మాహాత్ములైనా దురాత్ములైనా మనుజులపేరనే మసలేరయ్యా (మహా) అందరికీ నీ అభయం కలదని అనుకోమందువా దేవా (౨) (వెలుగు) ఆ ఆ ఆ ఆ ..... నేరకచేసిన మా కారణమున మా నేరము నేరము కాకపోవునా (నేరక) కన్నీరే ఆ కలుశమునంతా కడిగివేయునా రామా (౨) (వెలుగు) కలరూపేదో కలవో లేవో ఆ ఆ ఆ ఆ ..... కలరూపేదో కలవో లేవో జగమున్నది ఈ వేదనకేనో ఏది అన్నెమో ఏది పున్నెమో ఎరుగలేము శ్రీరామా (౨) (వెలుగు)