Mana Ghantasala Song Lyrics

guTTugA lEtaremmala (okaTE hRdayaM kOsamu)

Movie:chaduvukunna ammaayiluLyrics:Dasarathi
Music:S. Rajeshwara RaoSingers:Ghantasala, Suseela
Submitted by: Panini
ఆమె1 నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి
ఇదిగో పక్కనుంది చ़్్్క్కనైన జవ్వని
ఓ నన్నే నీదాన్ని చేసుకోవాలి

నవనాగరీక జీవితాన తేలుదాం,
నైటుక్లబ్బులందు నాట్యమాడి సోలుదాం

అతడు అహ..హా...హ....

ఆమె1 నువ్వు అందమైన టిప్పుటాపు బాబువి,
నేను అంతకన్న అప్టుడేటు బేబిని

అతడు: వగలాడి నీకు తాళి బరువు ఎందుకు,
ఎగతాళి చేసి దాని పరువు తీయకు

ఆమె1 నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి,
ఇదిగో పక్కనుంది చ़్్్క్కనైన జవ్వని

అతడు ఓ తల్లీ దయచేయి కోటిదండాలు

ఆమే2 నేను పేరుపడిన వారి ఇంట పుట్టి పెరిగాను
ఏదొ హారుమని వాయిస్తూ పాడుకుంటాను

అతడు దనిస నిదనిప మగదిస దిగమప

ఆమె2 నేను చదువులేనిదాననని అలుసు నీకేల,
నీకు కలసివచ్చు లక్షలాస్తి విడిచిపోనేల

అతడు నీతో వియ్యం దినదినగండం,
మీ ఆస్తి కోసం ఆత్మ నేను అంముకోజాల

ఆమె2 నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి,
ఇదిగో పక్కనుంది చ़్్్క్కనైన జవ్వని

అతడు ఓ తల్లీ దయచేయి కోటిదండాలు

ఆమె3 సిరులూ నగలూ మాకు లేవోయి,
తళుకూ బెళుకుల మోజు లేదోయి
ఆ . . చదువూ సంస్కృతి సాంప్రదాయాలు
తెలుగుతనమే మా రత్నహారాలు

అతడు ధనరాశి కన్న నీ గుణమే మిన్న,
నీలో సంస్కారకాంతులున్నాయి

ఆమె1 నీకో బ్రూటు దొరికింది
ఆమె2 మెడలో జోలె కడుతుంది
అతడు ఈమె కాలి గోటి ధూళి పాటి చేయరు
ఓ..త్వరగా దయచేస్తే కోటి దండాలు

ఆమె3 నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి
అతడు ఓహో పక్కనున్న చ़్్్క్కనైన జవ్వనీ,
హాయ్‌ నిన్నే నాదాన్ని చేసుకుంటాను


aame1   niikO tODu kAvAli nAkO niiDa kAvAli
idigO pakkanuMdi ~cakkanaina javvani
O nannE niidAnni cEsukOvAli

navanAgariika jiivitAna tEludAM,
naiTuklabbulaMdu nATyamADi sOludAM

ataDu   aha..hA...ha....

aame1   nuvvu aMdamaina TippuTApu bAbuvi,
nEnu aMtakanna apTuDETu bEbini

ataDu:  vagalADi niiku tALi baruvu eMduku,
egatALi cEsi dAni paruvu tiiyaku

aame1   niikO tODu kAvAli nAkO niiDa kAvAli,
idigO pakkanuMdi ~cakkanaina javvani

ataDu   O tallii dayacEyi kOTidaMDAlu

aamE2   nEnu pErupaDina vAri iMTa puTTi perigAnu
Edo hArumani vAyistU pADukuMTAnu

ataDu   danisa nidanipa magadisa digamapa

aame2   nEnu caduvulEnidAnanani alusu niikEla,
niiku kalasivaccu laxalAsti viDicipOnEla

ataDu   niitO viyyaM dinadinagaMDaM,
mii aasti kOsaM aatma nEnu aMmukOjAla

aame2   niikO tODu kAvAli nAkO niiDa kAvAli,
idigO pakkanuMdi ~cakkanaina javvani

ataDu   O tallii dayacEyi kOTidaMDAlu

aame3   sirulU nagalU mAku lEvOyi,
taLukU beLukula mOju lEdOyi
aa . . caduvU saMskRti sAMpradAyAlu
telugutanamE mA ratnahArAlu

ataDu   dhanarASi kanna nii guNamE minna,
niilO saMskArakAMtulunnAyi

aame1   niikO brUTu dorikiMdi
aame2   meDalO jOle kaDutuMdi
ataDu   iime kAli gOTi dhULi pATi cEyaru
O..twaragA dayacEstE kOTi daMDAlu

aame3   niikO tODu kAvAli nAkO niiDa kAvAli
ataDu   OhO pakkanunna ~cakkanaina javvanii,
hAy ninnE nAdAnni cEsukuMTAnu



గుట్టుగా లేతరెమ్మల కులుకు నిన్ను

రొట్టెముక్కల మధ్యన పెట్టిరనుచూ

ఏల ఇట్టుల చింతింతువే టొమేటో

అతివలిద్దరి మధ్య నా గతిని గనుమా, ఆ . . .



ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోశము (౨)

ఒకటే హృదయం కోసమూ



ఒకరు సత్యభామ ఒకరేమొ రుక్మిణి

మధ్య నలిగినాడు మాధవుండు

ఇద్దరతివలున్న ఇరకాటమేనయా

విశ్వదాభిరామ వినుర వేమా, ఆ . . .



ఆ . . ఓ . .

జతగా చెలిమీ చేసిరీ, అతిగా కరుణే చూపిరీ

ఆ . . .

చెలిమే వలపై మారితే శివశివ మనపని ఆఖరే (ఒకటే)

ఓ . . .



రామునిదొకటే బాణము జానకి ఆతని ప్రాణము

ఆ . . .

ప్రేమకు అదియే నీమము ప్రేయసి ఒకరే న్యాయము (ఒకటే)