|
Mana Ghantasala Song LyricsnIkOsame nE jIviMchunadi |
| Movie:maayaabajaar | Lyrics:Pingali |
| Music:Ghantasala | Singers:G and P.Leela |
| Submitted by: Neeraja | |
నీకోసమె నే జివించునది ఈ విరహాములో -ఈ నిరాశలో నీకోసమె నే జివించునది వెన్నెల కూడా చీకటి యైనా మనసున వెలుగే లేక పోయినా..........నీకోసమె నే జివించునది విరహాము కుడా సుఖమే కాదా నిరతము చింతన మధురము కాదా వియోగ వెళల విరిసేప్రేమల విలువనుకనలేవా ... నీ రూపమె నే ధ్యానించునది నా హృదయములో- నా మనసులో ... నీరూపమె నే ధ్యానించునది హృదయమునీతో వెడలిపోయినా మదిలో ఆశలు మాసిపోయినా మన ప్రేమలనే మరి మరి తలచి ప్రాణము నిలుపుకొనీ నీకోసమె నే జివించునది మెలకువనైనా కలలోనైనా కొలుతును నిన్నె ప్రణయదేవిగా - లోకములన్ని ఏకమె అయినా ఇక నాదానవెగా నీరూపమెనే ధ్యనించునది ఈ విరహాములో -ఈ నిరాశలో నీకోసమె నె జివించునది | |
nIkOsame nE jiviMchunadi ii virahAmulO -ii nirASalO nIkOsame nE jiviMchunadi vennela kUDA chIkaTi yainaa manasuna velugE lEka pOyinaa..........nIkOsame nE jiviMchunadi virahAmu kuDA sukhamE kaadaa niratamu chiMtana madhuramu kaadaa viyOga veLala virisEprEmala viluvanukanalEvaa ... nI rUpame nE dhyAniMchunadi naa hRdayamulO- naa manasulO ... nIrUpame nE dhyAniMchunadi hRdayamunItO veDalipOyinaa madilO aaSalu mAsipOyinaa mana prEmalanE mari mari talachi prANamu nilupukonI nIkOsame nE jiviMchunadi melakuvanainaa kalalOnainaa kolutunu ninne praNayadEvigaa - lOkamulanni Ekame ayinaa ika naadaanavegaa nIrUpamenE dhyaniMchunadi ii virahAmulO -ii niraaSalO nIkOsame ne jiviMchunadi | |