| Movie:lailaa majnu (1949) | Lyrics:samudraala #Sr.# |
| Music:#C.R.subburaaman | Singers:ghanTasaala, bhaanumati bRndaM |
| Submitted by: Sreenivas Paruchuri |
(చేరరావో శాంతిమయమీ ప్రేమ
ఈ దివ్యసీమ సదానదమే విహారం రారో రారో) (౨)
ఆశ తీర జీవితంలో కలలు ఈ సీమలోన ప్రమోదంములై ఫలించె
దివ్యప్రేమ ధామం ఇదేగా శాశ్వతానురాగం
దుక్కి మెరిసే చుక్కకన్నెల ప్రేమ గీతికలు (౨)
జోడు కలిసి మేళవించి లీనమై పోదామా (౨)
దివ్య ప్రేమ ధామం
ఇదేగా శాశ్వతానురాగం
లోకమంతా నిండి వెలిగె జ్యోతి
యుగయుగాల వెల్లివిరిసె గీతి మన ప్రేమ (౨)
ఏ కీడు దరియని జాద నీడలై పోదామా (౨)
దివ్యప్రేమ ధామం ఇదేగా శాశ్వతానురాగం
ఆశ తీరా జీవితంలో కలలు ఈ సీమలోన ప్రమోదమ్న్ములై ఫలించే
దివ్యప్రేమ ధామం ఇదేగా శాశ్వతానురాగం
|