Mana Ghantasala Song Lyrics

nEDE haayi haayi aanaMdamu chiMdE rEyi

Movie:satiisukanyaLyrics:rAmacand
Music:ghaMTasaalaSingers:ghaMTasaala, liila
Submitted by: Krishna Kandadai

నేడే హాయి హాయి! ఆనందము చిందేరేయి

ఆశలన్ని మోసులేసి తనువె పండెగా
మానసమున మోహమేదొ మధువె చిందెగా
రాగముల, అనురాగముల నవరాగాల లీలా
రంజిలె నా హృది గానాల తేలా (నేడే)

అందమైన చందమామ పొంచీ చూచెనే
అందాల రాణి నీవేయని చెంతాచేరెనే
హాసములా పరిహాసములా దరహాసాలివేలా
లాస్యముతో మది దోచావె బేలా (నేడే)



nEDE hAyi hAyi! AnaMdamu ciMdErEyi

ASalanni mOsulEsi tanuve paMDegA
mAnasamuna mOhamEdo madhuve ciMdegA
rAgamula, anurAgamula navarAgAla liilA
raMjile nA hRdi gAnAla tElA                (nEDE)

aMdamaina caMdamAma poMcii cUcenE
aMdAla rANi niivEyani ceMtAcErenE
hAsamulA parihAsamulA darahAsAlivElA
lAsyamutO madi dOcAve bElA                 (nEDE)


EDIT