Mana Ghantasala Song Lyrics

jaya jaya nArAyaNA

Movie:kRshNaliilaluLyrics:Arudra
Music:susarla daxiNAmUrtiSingers:ghaMTasaala anD pArTii
Submitted by: Krishna Kandadai
నారదుడు జయ జయ నారాయణా!
ఆ జయ దీన జనావనా ...ఓ... "జయ"
అవనిభారమే అమితమైనది -
అవతరించుమా నవరూపానా

దేవతలు అవనిభారమే అమితమైనది -
అవతరించుమా నవరూపానా

నారదుడు అనంయ అమోఘ కరుణా భరణా -
ఆర్తత్రాణపరాయణా

దేవతలు జయ జయ నారాయణా -
జయ దీన జనావనా "జయ"


nAraduDu     jaya jaya nArAyaNA!
A jaya diina janAvanA ...O...          "jaya"
avanibhAramE amitamainadi -
avatariMcumA navarUpAnA

dEvatalu     avanibhAramE amitamainadi -
avatariMcumA navarUpAnA

nAraduDu     anaMya amOgha karuNA bharaNA -
ArtatrANaparAyaNA

dEvatalu     jaya jaya nArAyaNA -
jaya diina janAvanA                   "jaya"



జయ జయ నారాయణా!

ఆ జయ దీన జనావనా



జయ జయ నారాయణా 

జయ దీన జనావనా.....ఆ...           (జయ)



జగతికి నీవే జనకుడవైనా - జననీ జనకుల తనయుడవై (౨)

పురుశోత్తమ యిటు - పురిటి కందుగా (౨)

పుట్టినాడవా పుడమిని బ్రోవ ?



జయ జయ నారాయణా! - జయ జయ నారాయణా! జయ జయ....



నారాయణా!



జయ జయ నారాయణా! - జయ జయ నారాయణా!