Mana Ghantasala Song Lyrics

kaadaa ounaa Edani meeru vaadulO unnaaranukuMTaa

Movie:rEcukka pagaTicukkaLyrics:samudrAla (jyUniyar)
Music:#T.V# rAjuSingers:ghaMTasaala,P.Suseela
Submitted by: Krishna Kandadai

కాదా! ఔనా

కాదా ఔనా ఏదని మీరు

వాదులొ ఉన్నారనుకొంటా

వాదు ఏదైన వలపు మదిలోన లేదనలేరని నేనంటే - ఏమంటారు?



పలుకు పసజూపి తెలివిచూపించ తలచారని నేననుకుంటా

తెలివి కలవారు తమరే కారని తెలియుట మేలని నేనంటే - ఏమంటారు?



సిగ్గాపలేక మాటాడలేక తగ్గారని నేననుకుంటా

మూగబోయి అనురాగము కన్నుల మూగిందని నేనంటే - ఏమంటారు?



అనుకొని అనుకొని అవేశంలో అవస్థ పడతారనుకుంటా (౨)

ఔరా సైయని ఎదటబడితే దిగజారతారని నేనంటే - ఏమంటారు?



తారకలే తమ గతులు తపినా జారిపోననీ అనుకుంటా

మారిపోననీ నేనంటా



మారిపోనీ మమతైతే కల నిజమౌతుందని అనుకుంటా

కల నిజమౌతుందని అనుకుంటా - ఏమంటారు?






kAdA! aunA
kAdA aunA Edani miiru
vAdulo unnAranukoMTA
vAdu Edaina valapu madilOna lEdanalErani nEnaMTE - EmaMTAru?

paluku pasajUpi telivicUpiMca talacArani nEnanukuMTA
telivi kalavAru tamarE kArani teliyuTa mElani nEnaMTE - EmaMTAru?

siggApalEka mATADalEka taggArani nEnanukuMTA
mUgabOyi anurAgamu kannula mUgiMdani nEnaMTE - EmaMTAru?

anukoni anukoni avESaMlO avastha paDatAranukuMTA (2)
aurA saiyani edaTabaDitE digajAratArani nEnaMTE - EmaMTAru?

tArakalE tama gatulu tapinA jAripOnanii anukuMTA
mAripOnanii nEnaMTA

mAripOnii mamataitE kala nijamautuMdani anukuMTA
kala nijamautuMdani anukuMTA - EmaMTAru?



EDIT