|
Mana Ghantasala Song LyricsnammarE nEnu maaraanaMTE nammarE |
| Movie:adRshTavantulu | Lyrics:Athreya |
| Music:K.V. Mahadevan | Singers:Ghantasala |
| Submitted by: Panini | |
నమ్మరే నేను మారానంటే నమ్మరే (౨) నేనొకనాడు దొంగని అయితే మాత్రం ఏం బాగుపడే యోగం లేదా బ్రతికే అవకాశం ఈరా (౨) చెడినవాడు చెడే పోవాలా (నమ్మరే) పాతిపెట్టిన పాతబ్రతుకు వలవేస్తుంది కోరుకున్న కొత్త జీవితం వెలివేస్తుంది (౨) కశ్టం చేస్తానంటే కాదంటారే నా శ్రమలో ద్రోహం ఉందా నా చెమటలో దోశముందా (౨) ఎవరు నమ్మకున్నా నను నమ్ముకున్న వారున్నారే వాళ్ళేం కావాలీ .. నేనేం చేయాలీ (నమ్మరే) | |