|
Mana Ghantasala Song LyricskODikoosE ~jaamu daakaa tODuraaraa chaMdurooDaa |
| Movie:adRshTavantulu | Lyrics:Athreya |
| Music:K.V. Mahadevan | Singers:Ghantasala, Suseela |
| Submitted by: Panini | |
|
హాయిహాయిగా ఆమని సాగే సోయగాల కనవోయీ సఖా హాయి సఖా (హాయి) లీలగా పువులు గాలికి ఊగ కలిగిన తలపుల వలపులు రేగ ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా (హాయి) ఏమో ఏమో తటిల్లతికమే మెరుపో మైమరపేమో మొయిలురాజు దరి మురిసినదేమో వలపు కౌగిలుల వాలి సోలి ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా (హాయి) చూడుమా చందమామ కనుమా వయ్యారి శారదయామిని కవ్వించే ప్రేమ వగల తూలి విరహిణుల మనసున మోహము రేపు నగవుల ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా (హాయి) కనుగవ తనియగా ప్రియతమా కలువలు విరిసెనుగా చెలువము కనుగొన మనసానందనాట్యాలు సేయునోయి (హాయి) | |
haayihaayigaa aamani saagE sOyagaala kanavOyee sakhaa haayi sakhaa (haayi) leelagaa puvulu gaaliki ooga kaligina talapula valapulu rEga oogipOvu madi uyyaalagaa jaMpaalagaa (haayi) EmO EmO taTillatikamE merupO maimarapEmO moyiluraaju dari murisinadEmO valapu kougilula vaali sOli oogipOvu madi uyyaalagaa jaMpaalagaa (haayi) chooDumaa chaMdamaama kanumaa vayyaari Saaradayaamini kavviMchE prEma vagala tooli virahiNula manasuna mOhamu rEpu nagavula oogipOvu madi uyyaalagaa jaMpaalagaa (haayi) kanugava taniyagaa priyatamaa kaluvalu virisenugaa cheluvamu kanugona manasaanaMdanaaTyaalu sEyunOyi (haayi) | |
కోడికూసే ఞాము దాకా తోడురారా చందురూడా కోడెకారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడా (కోడికూసే ఞాము దాకా) కన్నెబుగ్గకు సిగ్గు కమ్మెను కళ్ళు చూస్తే కైపులెక్కెను (౨) కాపురానికి కొత్తవాళ్ళం కాడిమోయని కుర్రవాళ్ళం కలలు తెలిసిన చిలిపివాడా కలుపరా మము కలువ~రేడా (కోడి కూసే ఞాము దాకా) కంటికింపౌ జంటలంటే వెంట పడతావంట నువ్వు (౨) తెల్లవార్లూ చల్ల చల్లని వెన్నెలలతో వేపుతావట (౨) మత్తు తెలిసిన చందురూడా మసక వెలుగే చాలులేరా (కోడి కూసే ఞాము దాకా) అల్లుకున్న మనసులున్నవి అలసిపోని బంధమున్నది (౨) చెలిమి నాటిన చిన్న ఇంట ఎదగనీ మా వలపు పంట (౨) తీపిమబ్బుల చందురూడా కాపువై నువ్వుండిపోరా (కోడి కూసే ఞాము దాకా)