|
Mana Ghantasala Song LyricspagaTi pUTa caMdra bimbamaagupiMcenu |
| Movie:cikkaDu dorakaDu (19??) | Lyrics:C.Narayana Reddi |
| Music:T.V.Raju | Singers:ghaMTasaala, ?? |
| Submitted by: Madan Mohan Parigi | |
|
అతడు: అంత కోపమైతే నేనెంత బధ పడతానో తెలుసా తెలుసా ఆమె: అలా వెంట పడితే నేనెంత మండి పడతానో తెలుసా తెలుసా "అంత" అతడు: గులాబి పువ్వంటి భలేగా మోజుంది ముళ్ళు గుచ్చుకుంటాయని మొన్న మొన్న తెలిసింది ఆమె: ఆ మోజులెందుకో ఆ పోజులెందుకో అందాల పూల జోలి అడవి మనిషికెందుకో "అంత" అతడు: కసిరే నీ మదిలో మిసిమి తలపులొస్తాయి కలలోనైనా నా వలపులు చిగురిస్తాయి ఆమె: తలపులు లేవులే కలలే రావులే కిలాడి మాటలల్లి వలపు గెలవ లేవులే "అంత" | |
ataDu: aMta kOpamaitE nEneMta badha paDataanO telusaa telusaa aame: alaa veMTa paDitE nEneMta maMDi paDataanO telusaa telusaa "aMta" ataDu: gulaabi puvvaMTi bhalEgaa mOjuMdi muLLu guccukuMTaayani monna monna telisiMdi aame: aa mOjuleMdukO aa pOjuleMdukO aMdaala pUla jOli aDavi manishikeMdukO "aMta" ataDu: kasirE nee madilO misimi talapulostaayi kalalOnainaa naa valapulu ciguristaayi aame: talapulu lEvulE kalalE raavulE kilaaDi maaTalalli valapu gelava lEvulE "aMta" | |
పగటి పూట చంద్ర బింబమాగుపించెను ఏదీ ఏదీ అందమైన నీ మోమే అది గాకింకేది కానరాని మంమథుడేమో కనిపించెను ఏడీ ఏడీ ఎదుట నున్న నీవేలే ఇంకా ఎవరోయి (పగటి) వన్నె వన్నె తారలెన్నో కన్ను గీటి రంమన్నాయి ఏవి ఏవి అవి నీ సిగలోనే ఉన్నాయి పదును పదును బాణాలేవో యెదను నాటుకుంటున్నాయి ఏవి ఏవి అవి నీ ఓర చూపులేనోయి (పగటి) ఇంత చిన్న కనుపాపలలో ఎలా నీవు దాగున్నావు ఇంత లేత వయసున నీవు ఎంత హొయలు కురిపించావు ఏమో ఏమో ఇరువురి మనసులు ఒకటైతే ఇంతే ఇంతేనేమో