Mana Ghantasala Song Lyrics

tella ceera kaTTukunnadevari kOsamu

Movie:antastulu (19??)Lyrics:Athreya
Music:K.V.MahadevanSingers:ghaMTasaala, suSeela
Submitted by: Madan Mohan Parigi
అతడు: అంత కోపమైతే నేనెంత బధ పడతానో
తెలుసా తెలుసా

ఆమె: అలా వెంట పడితే నేనెంత మండి పడతానో
తెలుసా తెలుసా "అంత"

అతడు: గులాబి పువ్వంటి భలేగా మోజుంది
ముళ్ళు గుచ్చుకుంటాయని
మొన్న మొన్న తెలిసింది

ఆమె: ఆ మోజులెందుకో ఆ పోజులెందుకో
అందాల పూల జోలి అడవి మనిషికెందుకో "అంత"

అతడు: కసిరే నీ మదిలో మిసిమి తలపులొస్తాయి
కలలోనైనా నా వలపులు చిగురిస్తాయి

ఆమె: తలపులు లేవులే కలలే రావులే
కిలాడి మాటలల్లి వలపు గెలవ లేవులే "అంత"


ataDu:     aMta kOpamaitE nEneMta badha paDataanO
telusaa  telusaa

aame:      alaa veMTa paDitE nEneMta maMDi paDataanO
telusaa  telusaa                     "aMta"

ataDu:     gulaabi puvvaMTi bhalEgaa mOjuMdi
muLLu guccukuMTaayani
monna monna telisiMdi

aame:      aa mOjuleMdukO  aa pOjuleMdukO
aMdaala pUla jOli aDavi manishikeMdukO  "aMta"

ataDu:     kasirE nee madilO misimi talapulostaayi
kalalOnainaa naa valapulu ciguristaayi

aame:      talapulu lEvulE kalalE raavulE
kilaaDi maaTalalli valapu gelava lEvulE  "aMta"



తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసము

మల్లె పూలు పెట్టుకున్నదెవరి కోసము



తెల్ల చీర కట్టినా మల్లె పూలు పెట్టినా

కల్ల కపటమెరుగని మనసు కోసము

మనసు లోని చల్లని మమత కోసము       (తెల్ల)



దాచుకున్న మమతలన్ని ఎవరి కోసము

దాపరికం ఎరుగని మనసు కోసము

దాగని యవ్వనం ఎవరి కోసము

దాచుకుని ఏలుకునే ప్రియుని కోసము      (తెల్ల)



అద్దాల చెక్కిళ్ళు ఎవరి కోసము

ముద్దైన నీ మోవి ముద్దు కోసము

పొద్దంతా కలవరింత ఎవరి కోసము

నిద్దురైనా రాని నీ కోసము          (తెల్ల)



నింగి నేల కలసినది ఎవరి కోసము

నీవు నన్ను చేర దీసినందు కోసము

నేల మీద ఒక్కటై సాగి పోదము

నింగి లోన చుక్కలై నిలిచి పోదము     (తెల్ల)