Mana Ghantasala Song Lyrics

allari cUpula andaala baalaa

Movie:bhalE rangaDu (19??)Lyrics:??
Music:??Singers:ghaMTasaala, ??
Submitted by: Sreenivas Paruchuri
అతడు: అల్లరి చూపుల అందాల బాలా
నవ్వులు చిలికి కవ్వించువేళ
ఆమె: నీ ఆశలకే నే జాలిపడనా
నీ మాటలకే నే నవ్వుకోనా "అల్లరి"

అతడు: నాలో మెరిసే నా రాణి రూపం
నీలోనే చూసి మురిసేను
ఆమె: రూపం చూసి పులకించినావు
మనసే తెలిసి మెలగాలి నీవు "అల్లరి"

అతడు: ఆ సోయగమే నీలో కనిపించే
ఆ పిలుపే నేడే వినిపించే
ఆమె: జతగా విరిసిన రోజలు నీవో
పోలికలొకటే భావాలు వేరు "అల్లరి"

అతడు: వయ్యారాల ఓ మరదలు పిల్లా
నీ మదిలోనే నే వున్నానే
ఆమె: చిలిపి మాటల ఓ బావ గారు
అంతటితోనే ఆగండి మీరు "అల్లరి"


ataDu:     allari cUpula aMdaala baalaa
navvulu ciliki kavviMcuvELa
aame:      nee aaSalakE nE jaalipaDanaa
nee maaTalakE nE navvukOnaa          "allari"

ataDu:     naalO merisE naa raaNi rUpaM
neelOnE cUsi murisEnu
aame:      rUpaM cUsi pulakiMcinaavu
manasE telisi melagaali neevu        "allari"

ataDu:     aa sOyagamE neelO kanipiMcE
aa pilupE nEDE vinipiMcE
aame:      jatagaa virisina rOjalu neevO
pOlikalokaTE bhaavaalu vEru          "allari"

ataDu:     vayyaaraala O maradalu pillaa
nee madilOnE nE vunnaanE
aame:      cilipi maaTala O baava gaaru
aMtaTitOnE aagaMDi meeru             "allari"