Mana Ghantasala Song Lyrics

hip hip hurrE

Movie:bhalE rangaDu (19??)Lyrics:??
Music:K.V. MahadEvanSingers:ghaMTasaala, ??
Submitted by: Madan Mohan Parigi
హిప్‌ హిప్‌ హుర్రే
ఓహో భలే (2)
చేయి చేయి కలగలుపు నీది నాది తొలి గెలుగు
గెలుపే మెరుపై తెలిసెను
తెలిసెను బ్రతుకుబాటలో మలుపు (హిప్‌ హిప్‌)

స్నేహం ఎంతో తీయన
అది తెలిసిన మనసే చల్లన (2)
తీయని చల్లని లేత మనసు
నీ స్నేహం వలన కమ్మనా
నా తీయని చల్లని లేత మనసు
నీ స్నేహం వలన కమ్మనా (హిప్‌ హిప్‌)

నీ కన్నులు చెప్పే కథలు
నా మదిలో చిలికెను సుధలు
నీ పెదవుల నవ్వులు వాడని పువ్వులు
ప్రతి నవ్వు కురిసెను తేనెలు (2) (హిప్‌ హిప్‌)

పక్కన నీవే వుంటే నేకంటా ఎన్నో కలలు (2)
పండిన కలలో పొంగే అలపై
తేలిపోవాలి మనము (హిప్‌ హిప్‌)

హిప్‌ హిప్‌ హుర్రే
ఓహో భలే (3)

hip hip hurrE
OhO bhalE (2)
cEyi cEyi kalagalupu needi naadi toli gelugu
gelupE merupai telisenu
telisenu bratukubaaTalO malupu     (hip hip)

snEhaM eMtO teeyana
adi telisina manasE callana (2)
teeyani callani lEta manasu
nee snEhaM valana kammanaa 
naa teeyani callani lEta manasu
nee snEhaM valana kammanaa        (hip hip)

nee kannulu ceppE kathalu
naa madilO cilikenu sudhalu   
nee pedavula navvulu vaaDani puvvulu
prati navvu kurisenu tEnelu    (2)    (hip hip)

pakkana neevE vuMTE nEkaMTaa ennO kalalu  (2)
paMDina kalalO poMgE alapai
tElipOvaali manamu                 (hip hip)

hip hip hurrE
OhO bhalE   (3)

EDIT