|
Mana Ghantasala Song LyricsaMdaala raaNi vE nIveMta jaaNavE |
| Movie:bobbiliyuddhaM | Lyrics:sri sri |
| Music:s. rajeshwara rao | Singers:G and PS |
| Submitted by: Neeraja | |
అందాలరాణివే నీవెంత జాణవే కవించి సిగ్గుచెంద నీకు న్యాయమా .....అందాలరాణివె విరాధి విరులే రణరంగ ధీరులే ఇదేమి వింత ఏల ఇంత తొందరా ....విరాధి విరులే పరీక్శ చాలునే ఉపేక్శ ఏలనే సుఖాల తీరము ఇంకెంత దూరము (౨) ఉపేక్శ కాదిది అపేక్శ ఉన్నది నిరీక్శ చాలమంచిది (విరాధి విరులే) క్రీగంటితో ననుదోచి నా గుండెదోంగిలి దాచి (౨) చాటుగా మాటుగా ఆడుటే చాలులే .. ఆడుటే చాలులే చాలులే చాలులే శ్రీవారి హృదయ్యము నాకెంతో పదిలము నా ప్రేమ నిరతము కాపాడు కవచము ప్రియురాలి రూపము రెలిగించె మోహము నేనింక తళజాలనే (అందాలరాణివే) మీ వంటివారికి మేలా మేలెంచు పెద్దలు లేరా వరిదే భారము ఏల ఈఆగాము .. ఆగుము ఆగుము ఆగను ఆగను ఏకాంత సమయము ఆనంద నిలయము నీవెన్ని అన్నిననూ నీ చేయి విడువను (౨) జగానికందము వివాహ భందము ఆనాడే తీరు వెడుకా (అందాలరాణివే) | |
aMdaalaraaNivE nIveMta jaaNavE kaviMchi siggucheMda nIku nyAyamaa .....aMdaalaraaNive viraadhi virulE raNaraMga dhIrulE idEmi viMta Ela iMta toMdaraa ....viraadhi virulE parIksha chaalunE upEksha ElanE sukhaala tIramu iMkeMta dUramu (2) upEksha kaadidi apEksha unnadi nirIksha chAlamaMchidi (viraadhi virulE) krIgaMTitO nanudOchi naa guMDedOMgili daachi (2) chaaTugaa maaTugaa aaDuTE chaalulE .. aaDuTE chaalulE chaalulE chaalulE SrIvaari hRdayyamu naakeMtO padilamu naa prEma niratamu kaapaaDu kavachamu priyuraali rUpamu religiMche mOhamu nEniMka taLajAlanE (aMdaalarANivE) mI vaMTivaariki mElA mEleMchu peddalu lEraa varidE bhaaramu Ela iiAgaamu .. aagumu aagumu aaganu aaganu EkAMta samayamu aanaMda nilayamu nIvenni anninanU nI chEyi viDuvanu (2) jagAnikaMdamu vivaaha bhaMdamu aanaaDE tIru veDukaa (aMdaalaraaNivE) | |