Mana Ghantasala Song LyricstaralipOyE O teruvari venutirigi cUDakuraa |
Movie:bhakta raghunaath (19??) | Lyrics:?? |
Music:?? | Singers:ghaMTasaala |
Submitted by: Sreenivas Paruchuri | |
తరలిపోయే ఓ తెరువరి వెనుతిరిగి చూడకురా సుడిగాలిలో బడుగాపుల సడలేని పయనమున "తరలి" మమత గాని మరులు గాని మాసిపోయేనే సంపదైనా సొంపులైనా సమసిపోయేనే విధి మాయలే ఒకనాటికి నిను వీడి పోయేలే "తరలి" కనుల ముందు మెరయు జగతి కల్లయేనోయీ మనసులో వెలుగు జ్యోతి నీకు తోడోయీ నీ ధర్మము విడనాడక మును సాగిపోవోయీ "తరలి" | |
taralipOyE O teruvari venutirigi cUDakuraa suDigaalilO baDugaapula saDalEni payanamuna "tarali" mamata gaani marulu gaani maasipOyEnE saMpadainaa soMpulainaa samasipOyEnE vidhi maayalE okanaaTiki ninu veeDi pOyElE "tarali" kanula muMdu merayu jagati kallayEnOyee manasulO velugu jyOti neeku tODOyee nee dharmamu viDanaaDaka munu saagipOvOyee "tarali" |